Gold and Silver Rates Today : మార్పులు లేకుండానే బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!

Gold and Silver Rates Today : మార్పులు లేకుండానే బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!

Gold and silver rates (Tv5News.in) 

Gold and Silver Rates Today: నిన్నటితో (17-10-2021 ఆదివారం) తో పోలిస్తే బంగారం ధరల్లో పెద్దగా మార్పుల్లేవ్.. రూ.10 పెరిగాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో (17-10-2021 ఆదివారం) తో పోలిస్తే బంగారం ధరల్లో పెద్దగా మార్పుల్లేవ్.. రూ.10 పెరిగాయి. ఈ రోజు(18-10-2021 సోమవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,180గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 44,190గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,630గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,690గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,070గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,330గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,540గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,430గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,180గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,180గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,180గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,400గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 67.400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 63,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(18-10-2021 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story