Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు సహకరిస్తున్న బంగారం ధరలు.

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు సహకరిస్తున్న బంగారం ధరలు.
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(27-09-2021)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 150 పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(27-09-2021)తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 150 పెరిగింది. ఈ రోజు(28-09-2021) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 43,350గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,290గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,470గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,280గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,280గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,450గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,290గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,290గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు స్వల్పంగా రూ.300 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,400గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 64,400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,250గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(28-09-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story