Gold and Silver Rates Today: బంగారం ధరల్లో స్పల్పంగా మార్పులు.. వెండి ధరలు నిలకడగా..

Gold and Silver Rates Today: బంగారం ధరల్లో స్పల్పంగా మార్పులు.. వెండి ధరలు నిలకడగా..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(02-01-2022 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగింది.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(02-01-2022 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగింది. ఈ రోజు(03-01-2022 సోమవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,460గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,600గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,740గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,160గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,940గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,860గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,460గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.66,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(03-01-2022 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story