Gold and Silver Rates Today : మళ్ళీ షాకిచ్చిన వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు...!

Gold and Silver Rates Today : మళ్ళీ షాకిచ్చిన వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు...!
Gold and Silver Rates Today: నిన్నటితో (18-11-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 100తగ్గాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో (18-11-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 100తగ్గాయి. ఈ రోజు(19-11-2021) శుక్రవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 46,000 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 50,180గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,550గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ..46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,070గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో ఏకంగా రూ. 400 తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 71,400గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 66,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(19-11-2021 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story