Gold and Silver Rates Today : స్థిరంగానే బంగారం ధరలు, పెరిగిన వెండి ధరలు.. మార్కెట్లో రేట్లు ఇలా..!

Gold and Silver Rates Today : స్థిరంగానే బంగారం ధరలు, పెరిగిన వెండి ధరలు.. మార్కెట్లో రేట్లు ఇలా..!

gold and silver rates today 

Gold and Silver Rates Today: నిన్నటితో (19-10-2021 మంగళవారం)తో పోలిస్తే బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో (19-10-2021 మంగళవారం)తో పోలిస్తే బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు(20-10-2021) బుధవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,300గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,330గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,710గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,510గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది.

♦ ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330గా ఉంది.

♦ ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,330గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే రూ. 300 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 67.800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(20-10-20211 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story