Gold and Silver Rates Today : భారీగా దిగొచ్చిన వెండి ధరలు... స్ధిరంగానే బంగారం ధరలు..!

Gold and Silver Rates Today : భారీగా దిగొచ్చిన వెండి ధరలు... స్ధిరంగానే బంగారం ధరలు..!
Gold and Silver Rates Today: నిన్నటితో (19-11-2021 శుక్రవారం )తో పోలిస్తే బంగారం ధరలు స్ధిరంగానే ఉన్నాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో (19-11-2021 శుక్రవారం )తో పోలిస్తే బంగారం ధరలు స్ధిరంగానే ఉన్నాయి. ఈ రోజు(20-11-2021) శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 46,000 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 50,180గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,290గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,550గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,200గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ..46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,070గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో ఏకంగా రూ. 700తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 70,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.70,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 66,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(20-11-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story