లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
.jpg)
* సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్ల లాభం
మూడు రోజుల నష్టాలకు ఇవాళ స్టాక్ మార్కెట్లో బ్రేక్ పడింది. మార్నింగ్ సెషన్‌లో నిస్తేజంగా ట్రేడయినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలతో మన మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. దీంతో చివరి సెషన్‌లో మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పవర్ కౌంటర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరకు సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ఇవాల్టి ట్రేడింగ్‌ను ముగించాయి.
Published Date : Tuesday, 13/12/2011 6:34 PM IST

Click Here to View/Post Comments (4)
| Bobs :
Gwenelda :
bpnxaw :
EeeTQw qqbtcgfoinxf
Marilene :
I will be putting this dazzling ingsiht to good use in no time.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |