నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
.jpg)
* సెన్సెక్స్ 121 పాయింట్లు, నిఫ్టీ 37 పాయింట్ల నష్టం
గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ఇవాళ మన స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి రిజర్వుబ్యాంక్ మరోమారు కీలక వడ్డీరేట్లను పెంచవచ్చనే వార్తలతో ట్రేడర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ మళ్ళీ సైకలాజికల్ ఫిగర్ 16 వేల దిగువకు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 121 పాయింట్లు, నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో ఇవాల్టి ట్రేడింగ్‌ను ముగించాయి.
Published Date : Wednesday, 14/12/2011 6:06 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |