హైదరాబాద్‌లో రిలయన్స్ ఆటోజోన్ రెండో స్టోర్ ప్రారంభం
.jpg)
* త్వరలో మరిన్ని స్టోర్ల ఏర్పాటుకు కసరత్తు : రిలయన్స్ ఆటోజోన్
వాల్డ్ క్లాస్ ఆటో రిటైల్ సంస్థ రిలయన్స్ ఆటోజోన్ ... హైదరాబాద్ మార్కెట్లో మరో స్టోర్‌ను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా తమ స్టోర్ల సంఖ్య పదిహేనుకు చేరిందని రిలయన్స్ ఆటోజోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమకు ఒక స్టోర్ ఉందని, అయితే కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన రావడంతో మరో స్టోర్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. రిలయన్స్ ఆటోజోన్‌లో 5 వేలకు పైగా ప్రోడక్ట్స్, 50 అగ్రశేణి కంపెనీల వాహన స్పేర్‌పార్ట్స్ సరసమైన ధరలో విక్రయిస్తామని ఆయన అంటున్నారు.
Published Date : Wednesday, 14/12/2011 6:11 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |