నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
.jpg)
* 52 వారాల కనిష్టానికి పడిపోయిన స్టాక్‌మార్కెట్లు
ప్రపంచ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ప్రస్తుతం మన స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుఎస్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగియడంతో సీజీ, సీడీ, మెటల్, ఆటో కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇక ప్రధాన షేర్లలో బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, సిప్లా, టాటాపవర్‌లు లాభాల్లో ఉండగా... సేసాగోవా, భారతి ఎయిర్‌టెల్, ఆర్‌కామ్, కెయిర్న్ ఇండియా, ర్యాన్‌బ్యాక్సీలు కరెక్షన్‌కు గురవుతున్నాయి.
Published Date : Thursday, 15/12/2011 12:32 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |