దిగివస్తున్న బంగారం, వెండి ధరలు
.jpg)
* గత రెండు రోజుల్లో రూ.1,000 తగ్గిన బంగారం ధర
అమెరికా మార్కెట్లో గత రాత్రి బంగారం ధరలు భారీగా పతనం కావడంతో ఇవాళ మన మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర వెయ్యి రూపాయలు తగ్గగా... కిలో వెండి ధర దాదాపు 3 వేల రూపాయలు క్షీణించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 15 వందల 72 డాలర్లు పలుకుతోంది. డాలర్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో త్వరలో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published Date : Thursday, 15/12/2011 12:40 PM IST

Click Here to View/Post Comments (3)
| ingenierogr :
ctbujh :
fOnkbU mljjgzfxeijn
Prudence :
It\'s like you\'re on a misison to save me time and money!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |