భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
.jpg)
* రెండేళ్ళ కనిష్టానికి పడిపోయిన నిఫ్టీ
* సెన్సెక్స్ 345 పాయింట్లు లాస్
* 95 పాయింట్ల నష్టంలో నిప్టీ
హెవీ వెయిట్ స్టాక్స్ ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇవాళ మన స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మార్నింగ్ సెషన్‌లో లాభాల్లో ట్రేడైన మన మార్కెట్లు మిడ్‌సెషన్ తర్వాత ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్‌కు గురయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ, బ్యాంకింగ్, పవర్ కౌంటర్లు భారీ కరెక్షన్‌కు లోనయ్యాయి. దీంతో నిఫ్టీ 2009 నవంబర్ 3 తర్వాత తొలిసారిగా 4 వేల 7 వందల మార్కు దిగువకు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 345 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో ఇవాల్టి ట్రేడింగ్‌ను ముగించాయి.
Published Date : Friday, 16/12/2011 6:52 PM IST

Click Here to View/Post Comments (4)
| kommmmmmmma :
Arlian :
hvpsotblyx :
MtsG6f dsmrwuodwcsq
Cherry :
You\'ve got to be kidding me-it\'s so tranpsraently clear now!
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |