Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
విప్రో CSOగా ప్రేంజీ పెద్ద కుమారుడు


AA


విప్రో అధినేత ప్రేంజీ పెద్ద కుమారుడు రిషద్ ప్రేంజీ... విప్రో ఐటి విభాగానికి కొత్త చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (CSO) గా నియమితులయ్యారు. 2011 జనవరి 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం CSOగా వ్యవహరిస్తున్న KR లక్ష్మినారాయణ... ప్రేంజీ ట్రస్ట్ చీఫ్ ఎండోమెంట్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. రిషద్ ప్రేంజీ ప్రస్తుతం ’ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్’ విభాగంలో జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. రిషద్ విప్రోలో చేరకముందు GE క్యాపిటల్, బయిన్ అండ్ కో సంస్థలలో పనిచేశారు.

Published Date : Thursday, Sep 2, 07:00Pm IST