Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
10.86 శాతానికి పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం


AA


ఆగస్టు 21తో ముగిసిన వారానికిగాను ఆహార ద్రవ్యోల్బణం 10.86 శాతానికి పెరిగింది. అంతకు ముందు వారం ఇది 10.05 శాతంగా నమోదైంది. ఊహించిన విధంగానే వర్షాలు బాగా కురవడంతో... ధరలు అందుబాటులోకి వస్తాయన్న ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ ఆహార ద్రవ్యోల్బణం పెరగడం విశేషం. దీంతో పాటు ఫ్యూయల్ ఇన్‌ఫ్లేషన్ కూడా 12.57 శాతం నుంచి 12.71 శాతానికి పెరిగింది.

Published Date : Sep 03, Friday 09:51PM IST

Watch Video......