Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
2012 నాటికి అడ్వాన్స్‌డ్ నానో


AA


ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన కారుగా చరిత్ర సృష్టించిన టాటా నానో... మరింత ఆధునికతను సంతరించుకోవడానికి సిద్ధమౌతోంది. 2012 నాటికి మరింత మెరుగైన టెక్నాలజీతో కొత్త నానో రానుంది. ఈ కొత్త మోడల్‌లో శక్తివంతమైన 3-సిలిండర్ MPFI ఇంజిన్, 5-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్, పవర్ స్టీరింగ్, పెద్ద వీల్ బేస్, అందమైన ఇంటీరియర్ ఉండబోతున్నాయి. వీటితో పాటు సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టంను ఇందులో ఏర్పాటుచేయనున్నారు. అయితే ఈ కారును మొదట యూరప్ మార్కెట్లలో విడుదల చేసిన తర్వాత ఇండియాలో విడుదల చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ అడ్వాన్స్‌డ్ నానోకు ’నానో యూరోపా’ అని పేరు పెట్టారు.

Published Date : Sep 03, Friday 01:00PM IST

Watch Video......