రూ 50 కోట్లతో వెంకీస్ ఇండియా విస్తరణ

పౌల్ట్రీ రంగంలోని వెంకటేశ్వర హ్యాచరీస్ గ్రూపునకు చెందిన వెంకీస్ ఇండియా పౌల్ట్రీ ఉత్పత్తుల విభాగంలో విస్తరించడానికి రూ 50 కోట్లు వెచ్చించనుంది.ప్రస్తుతం కంపెనీ యానిమల్ హెల్త్ ప్రొడక్ట్స్, పెల్లెట్ ఫీడ్స్, ప్రాసెస్ట్ చికెన్ సహా అనేక పౌల్ట్రీ ప్రాడక్టులను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. వీటితో పాటు హెల్త్‌కేర్ ఉత్పత్తులు, పెట్ ప్రాడక్ట్స్ వంటి ఇతర విభాగాలకూ విస్తరిస్తోంది. భారత్‌లో వెంకీస్ 30 పైగా యూనిట్లున్నాయి.
Published Date : Sep 05, Sunday 06:40PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


