ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్‌..

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై..సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష.ప్రమాణస్వీకారం నిర్వహించాల్సిన ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం.విజయవాడ పరిసర ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం.సమీక్షకు హాజరైన డీజీపీ ఠాకూర్‌, విజయవాడ సీపీ..సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌తో పాటు పలువురు... Read more »

ప్రజలకు ఏ కష్టమొచ్చినా వైసీపీ అండగా..: జగన్

వైసీపీ ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకవాక్య తీర్మానంతో ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌‌ని ఎన్నుకున్నారు పార్టీ సభ్యులు. వైసీపీఎల్పీ నేతగా జగన్‌ పేరును బొత్స సత్యానారాయణ ప్రతిపాదించగా.. ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి,... Read more »

వైసీఎల్పీ నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

వైసీఎల్పీ నేతగా వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకవాక్య తీర్మానంతో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. జగన్ ను ఎల్పీ నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించారు, మరో సీనియర్... Read more »

జగన్ ప్రమాణస్వీకారానికి ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్..ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాడు. ఈనెల 30న ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార... Read more »

ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా.. మోదీని ఆహ్వానించనున్న జగన్‌

151 సీట్లతో అఖండ విజయం సాధించిన జగన్.. పాలనాపరమైన అంశాలపై ఫోకస్ చేస్తున్నారు..23 మంత్రిత్వ శాఖలకు చెందిన 57మంది అధికారులు ఆయన్ను తాడేపల్లి నివాసంలో కలిశారు. ఆయా శాఖల వివరాలను అధికారులు వివరించారు. ఇక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ... Read more »

విశాఖ ఎయిర్‌పోర్టులో మరోసారి కత్తి కలకలం

విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో మరోసారి కత్తి కలకలం రేపింది. ఓ వ్యక్తి కత్తితో విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పార్కింగ్‌ ఇన్‌ గేట్‌ వరకు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్‌పీఎప్‌ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు అప్పగించారు. అతడని పరవాడకు... Read more »

ఆ తర్వాతే శాసనసభ్యుల వివరాలతో రాజపత్రం ప్రచురణ

ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా వైసీపీ చకచక అడుగులు వేస్తోంది. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా వైఎస్‌... Read more »

ఏపీ ఎన్నికల్లో మరో షాకింగ్ న్యూస్

ఏపీ ఎన్నికల్లో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది..అక్కడ నోటా నాలుగో స్థానంలో నిలిచింది. ఏకంగా నోటాకు 4 లక్షలకుపైగా ఓట్లు పోలయ్యాయి. జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా ఏపీలో నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ.. అంతే... Read more »

ఆ ఓట్లే కనుక వైసీపీకి పోలై ఉంటే ఆ స్దానాలు కూడా వారి ఖాతాలోకే..

నోటా నేతల తలరాతలు మార్చింది. ఏపీలో చాలా మంది అభ్యర్థుల గెలుపోటములను శాసించింది. ఏపీలో నోటా ఏకంగా 4లక్షల మార్కును దాటింది. వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాత 4 స్థానంలో నిలిచింది. అసలు ఏపీలో ఏం జరిగింది? ప్రజలు నోటాకు... Read more »

వీడిన ఉత్కంఠ. .అక్కడ ఆయనే గెలిచారు

విశాఖ ఉత్తర నియోజకవర్గం సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ... Read more »