ఏపీ ఎన్నికల్లో మరో షాకింగ్ న్యూస్

ఏపీ ఎన్నికల్లో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది..అక్కడ నోటా నాలుగో స్థానంలో నిలిచింది. ఏకంగా నోటాకు 4 లక్షలకుపైగా ఓట్లు పోలయ్యాయి. జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా ఏపీలో నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ.. అంతే... Read more »

ఆ ఓట్ల గనుక వైసీపీకి పోలైయింటే ఆ స్దానాలు కూడా వారి ఖాతలోకే వెళ్ళేవి

నోటా నేతల తలరాతలు మార్చింది. ఏపీలో చాలా మంది అభ్యర్థుల గెలుపోటములను శాసించింది. ఏపీలో నోటా ఏకంగా 4లక్షల మార్కును దాటింది. వైసీపీ, టీడీపీ, జనసేన తర్వాత 4 స్థానంలో నిలిచింది. అసలు ఏపీలో ఏం జరిగింది? ప్రజలు నోటాకు... Read more »

వీడిన ఉత్కంఠ. .అక్కడ ఆయనే గెలిచారు

విశాఖ ఉత్తర నియోజకవర్గం సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ... Read more »

అప్పుడు ఏడు..ఇప్పుడు ఒకటి..ఆ ఓటింగే టీడీపీ ఓటమికి కారణమైంది

క్రాస్ ఓటింగ్ ఎన్నికల్లో ఫలితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఏపీలోనూ అదే జరిగింది. దీంతో చాలా చోట్ల అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతిన్నాయి..విజయవాడ పార్లమెంటు స్థానంలో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎం.పి. కేశినేని 8... Read more »

టీడీపీ కంచుకోట ఫ్యాన్ వశం.. ఆనందంలో వైసీపీ నేతలు

శ్రీకాకుళం జిల్లా ఓటర్లు ఫ్యాన్ కు పట్టంకట్టారు. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం పూర్తిగా వైసీపీ వశం అయింది. ఒక్క అవకాశం ఇవ్వండని అడిగిన జగన్ ను సిక్కోలు వాసులు అక్కున చేర్చుకున్నారు. గెలుపు గుర్రమెక్కిన అభ్యర్థుల ఆనందానికి అవధులు... Read more »

చంద్రబాబు నష్టపోవడానికి కారణం అదే: నారాయణ

జగన్‌ నేల మీద సాము చేస్తే…చంద్రబాబు నేల విడిచి సాము చేశారన్నారు సీపీఐ నేత నారాయణ. మొదట్లో బీజేపీని పొగిడి.. ఆ తరువాత తిట్టడం చంద్రబాబుకు నష్టం చేకూర్చిందన్నారు. రాజకీయ నేతలు బ్యాలెన్స్‌ మెయింటేన్‌ చేయడం చాలా ముఖ్యమన్న నారాయణ…... Read more »

మంత్రిపదవులు ఆశిస్తున్న నేతలు వీరే..

ఏపీలో అఖండ విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది వైసీపీ. ఈ నెల 30న జగన్‌ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరి జగన్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు ఎవరు? వైసీపీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి? కేబినెట్ కూర్పులో సామాజిక... Read more »

కుటుంబ కథా చిత్రంలో మిశ్రమ ఫలితాలు..

మామ నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గెలుపొందగా..అల్లుళ్లు నారా లోకేష్, ఎం.భరత్ ఇద్దరూ ఓడిపోయారు..వైఎస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి, జగన్ ఇద్దరూ విజయం సాధించారు..ఇక ఆముదాల వలసలో జరిగిన మామా-అల్లుళ్ల పోరులో మామ తమ్మినేని సీతారం, అల్లుడు కూనరవికూమార్... Read more »

భీమవరంలో పరువు పోయింది.. గాజువాకలో అడ్రస్ గల్లంతైంది..

సినిమా వేరు. రాజకీయం వేరు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఇది బాగా తెలిసొచ్చింది.. సినిమా క్రేజ్ తో ఓట్లును కొల్లగొడుతాననుకున్న పీకేకు కలలో కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సామాజిక వర్గం, సినిమా అభిమానం, యువత గట్టెక్కిస్తారంటూ అంటూ... Read more »

జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం..

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య…హోరాహోరీ పోరు ఉంటుందనుకుంటే..చివరకు వార్‌ వన్‌సైడయయింది. ఫ్యాన్‌ స్పీడ్‌ ముందు సైకిల్‌ నిలబడలేకపోయింది. ఫలితంగా 150 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ. ఇక జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం. ఈ నెల 25వ... Read more »