అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. సమాచార లోపంతోనే అధికారపక్ష సభ్యులు దూకుడుగా వెళ్తున్నారన్న చంద్రబాబు.. ప్రతి అంశంలోనూ ఎదురుదాడి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.. హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో సభలో... Read more »

ఆ భూముల వ్యవహారంపై విచారణ జరిపిస్తాం : మంత్రి వెల్లంపల్లి

సదావర్తి భూముల విషయంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ అరోపణలపై మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తప్పుడు సమాచారంతో సభను... Read more »

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ (85) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశాకు చెందిన హరిచందన్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా... Read more »

వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రజల్లో నిరాశ ఏర్పడింది : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రజల్లో నిరాశవాద దృక్పదం నెలకొందని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. అమరావతి నిర్మాణం తమ తొలి ప్రాధాన్యత కాదని జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. అభివృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్... Read more »

కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు జగన్‌ కట్టుబడి ఉన్నారా : చంద్రబాబు

కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో వాడివేడి సంవాదాలు చోటు చేసుకున్నాయి. కాపులకు 5 శాతం కోటా కొనసాగించేందుకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారా.. లేదా.. అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరక్కుండా.. రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని చెప్పారాయన. రెండుసార్లు... Read more »

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. కత్తులతో బెదిరించి..

కర్నూల్‌ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్‌లో అర్ధరాత్రి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి మరీ నగదు, నగలను చోరీ చేశారు. మోహన్‌ కృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి దంపతులను కత్తులతో బెదిరించారు.... Read more »

చీకటి పడుతోందంటే వణికిపోతున్న హాస్టల్ విద్యార్థినులు

చీకటి పడుతోందంటే ఆ హాస్టల్‌ విద్యార్థినులు వణికిపోయారు. ఈ రాత్రి ఎలా గడుస్తుందిరా దేవుడా అంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రతీరాత్రి ఇదే టెన్షన్. ఇక ఆ టార్చర్‌ భరించలేమంటూ పేరెంట్స్‌ను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా సి.బెలగల్‌ ప్రభుత్వ ఆదర్శ బాలికల పాఠశాలలో... Read more »

వైసీపీ అసమర్ధత చూసే సైట్ నుంచి మెషినరీని తరలించేశారు- చంద్రబాబు

టీడీపీ స్ట్రాటజీ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీలో టీడీపీపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక టీడీపీని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పోలవరం... Read more »

సభా మర్యాదలకు వారు తూట్లు పొడుస్తున్నారు – అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీలో అధికార , విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో.. అచ్చెన్నాయుడుని ఎందుకు గెలిపించామా అని టెక్కలి ప్రజలు బాధపడుతున్నారన్న మంత్రి పేర్ని నాని మాటలకు సభలో ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం... Read more »

చంద్రగ్రహణానికి ముందు రోజు.. క్షుద్రపూజలు.. నరబలి.. !

అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు.. నర బలులు కలకలం రేపుతున్నాయి. ముగ్గురు వ్యక్తులను దారుణంగా గొంతుకోసి చంపడంతో స్థానికులు హడలిపోతున్నారు. చంద్రగ్రహానానికి ముందే ఈ హత్యలు జరగడంపై అనుమానాలు ఇంకాస్త పెరుగుతున్నాయి.. పాత కక్షల కారణంగా హత్యలు చేసి ఉంటే.. శివ లింగం దగ్గర ఉన్న... Read more »