వివాదానికి దారితీసిన చంద్రబాబుపై బీజేపీ కొత్త ప్రచారం..

చంద్రబాబు కుటుంబం 8 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నా.. బీజేపీ నేతల ప్రచారం కొత్త వివాదానికి దారితీసింది. తన ఆస్తి లక్ష కోట్లుగా ముఖ్యమంత్రే స్వయంగా ఒప్పుకున్నారని వాళ్లు చేస్తున్న ప్రచారం. అందుకు యూట్యూబ్‌ వీడియోను ఆధారంగా చూపిస్తున్నారు. బీజేపీ నేతలు... Read more »

కోడ్ అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

తన పుట్టిన రోజు నాడు కేంద్రం తీరుపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు. తిరుపతిలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఇదే తిరుపతి వేదికగా మోదీ రాష్ట్రానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిమాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.... Read more »

కోడిగుడ్డుపై ఈకలు పీకే బుద్ది మారదా? : నారా లోకేష్‌

ఏపీలో చంద్రబాబు సమీక్షలపై ఈసీతోపాటు విపక్షాలు అభ్యంతరం చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి లోకేష్‌… ఎన్నికల కోడ్‌ ఒక్క ఏపీలోనే ఉందా… ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు… ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి... Read more »

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల

హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. ఐదేళ్లు సభ సజావుగా నడపడానికి పలు సలహాలు, సూచనలు చేసిన గవర్నర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఘర్షణలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.... Read more »

అమరావతిలో సందడి వాతావరణం..

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 69వ పుట్టిన రోజు సందర్భంగా అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు సీఎంను కలిసి అభినందనలు తెలిపారు… వారు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను... Read more »

వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు కలగంటున్నారు : సాదినేని యామిని

వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు కలగంటున్నారని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని. అప్పుడే పోర్టు ఫోలియోలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు కలల్లో తేలిపోతుంటే.. చంద్రబాబు ప్రజాసేవలో ఉన్నారని అన్నారామె. పుట్టిన రోజున... Read more »

బొమ్మ తుపాకీతో ఇంజినీరింగ్ విద్యార్థి హల్‌ చల్‌

విశాఖలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి బొమ్మ తుపాకీతో హల్‌ చల్‌ చేశాడు. నల్లరాజు అనే మెకానిక్‌ను బొమ్మ తుపాకీతో బెదిరించాడు విజయకృష్ణారెడ్డి అనే యువకుడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయకృష్ణారెడ్డిపై ఆరిలోవ పోలీసుల కేసు నమోదు చేశారు.... Read more »

నేటి నుంచి ఏపీ ఎంసెట్‌.. కఠిన నిబంధనలు అమలు..

ఏపీలో ఇవాల్టి ( ఏప్రిల్ 20) నుంచి ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి ఎంసెట్‌-2019 నిర్వహణకు జేఎన్‌టీయూ- కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి... Read more »

అభ్యర్థుల తీరుపై చంద్రబాబు సీరియస్

ఎన్నికలై పోయాయి. ఈవీఎంలలో నేతల భవిష్యత్ నిక్షిప్తమైంది. నేతలు తమ పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిపి, ఎన్ని స్థానాలు గెలుస్తున్నామో ఆరా తీస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు, కడప జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. కడప జిల్లాలో పార్టీ... Read more »

రాహుల్ గాంధీ, దేవేగౌడతో కలిసి ప్రచారం నిర్వహించిన సీఎం చంద్రబాబు

జేడీఎస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కర్ణాటకలో పర్యటించారు సీఎం చంద్రబాబు. రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవేగౌడతో కలిసి ప్రచారం నిర్వహించిన సీఎం.. రాయ్ చూర్ సభ వేదికగా ఎన్డీయే ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దక్షిణ భారత... Read more »