46 ఏళ్ల జగన్‌కు ఉద్యోగం.. 45 ఏళ్ల పెన్షన్‌ రత్న రాలిపోయింది : నారా లోకేష్

ట్విట్టర్‌ వేదిక ఏపీ సీఎం జగన్‌ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.. 46 ఏళ్ల జగన్‌కు ఉద్యోగం వచ్చింది.. కానీ 45 ఏళ్ల పెన్షన్‌ రత్న మాత్రం మాయమైంది అంటూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు లోకేష్‌. పాదయాత్రలో గుర్తొచ్చిన... Read more »

జమ్మలమడుగులో నాటు బాంబులు..

కడప జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి.. జమ్మలమడుగు పట్టణం ముద్దునూరురోడ్డులో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం భూమి చదును చేస్తుండగా నాటు బాంబులు లభ్యమయ్యాయి.. 28 నాటు బాంబులను గుర్తించారు.. జమ్మలమడుగుకు చెందిన ఓ నేత భూమిలో ఈ బాంబ్‌లు లభ్యమైనట్లు సమాచారం..... Read more »

ఏపీలో నిలిచిపోయిన 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులు

ఏపీలో 108 ఎమెర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులు నిలిచిపోయాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 108 సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు కనీస వేతనాలు లేవని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. వైద్యో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరితో చర్చలు జరిపారు... Read more »

వివాహేతర సంబంధం ఎంతకు దారితీసిందంటే..

అక్రమ సంబంధం పచ్చటి కాపురంలో చిచ్చు రేపింది. ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పి.వి.పురంకు చెందిన భానును, రాయలచెరువుపేటకు చెందిన గుణశేఖర్‌కి 9 ఏళ్ల... Read more »

45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది : రామానాయుడు ప్రశ్న

ఇవాళ సభ ప్రారంభం నుంచే హాట్‌హాట్‌గా జరిగింది. మేనిఫెస్టోలో హామీలు, పెన్షన్ల అంశాన్ని ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు టీడీపీ ఉప నేత రామానాయుడు. 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఐతే.. తాము ఈ హామీ మేనిఫెస్టోలో ఎక్కడా ఇవ్వలేనదని మంత్రి పెద్దిరెడ్డి... Read more »

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పందించిన నారా లోకేష్

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై .. నారా లోకేష్. ట్విట్టర్లో స్పందించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిస్తే రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్ మోసుకెళ్తున్న ఫోటోని... Read more »

టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఇంట్లో షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది ఫైర్‌ సర్వీస్‌కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో... Read more »

బైక్‌పై వచ్చి సినీఫక్కీలో బాలుడుని ఎత్తుకుపోయిన దుండగులు

తూర్పు గోదావ‌రి జిల్లా మండపేటలో కిడ్నాప్ కలకలం రేపింది. విజయలక్ష్మి నగర్ లో నాయనమ్మతో కలసి వాకిoగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుoడగా జషిత్ అనే నాలుగేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్ పై వచ్చి ఎత్తుకు పోయారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు... Read more »

హృదయ విదారక ఘటన.. గర్భిణిని డోలిలో 8 కి.మీ. మోసుకెళ్లిన కుటుంబం

మన్యంలో గిరిజనుల పడుతున్న కష్టాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ హైటెక్ యూగంలోనూ వైద్యం వారికి అందని ద్రాక్షగానే మారుతోంది. చికిత్స కోసం ప్రాణాలను పణంగా పెట్టి కొండా, కోన దాటి రావడానికి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. గుండె తరక్కుపోతోంది. మొన్న విశాఖజిల్లా కొత్తవలసలో... Read more »

ఏపీలో సమ్మె సైరన్ మోగించిన 108 సిబ్బంది

ఏపీలో 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగారు. పాతబకాయిలు, జీతాలు వెంటనే చెల్లించాలన్న డిమాండ్ తో విధుల్ని బహిష్కరించారు.. జీవీకే సంస్థ నుంచి ఒక్కో ఉద్యోగికి దాదాపు 70 నుంచి 80 వేల వరకు... Read more »