టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా..?

ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట.. దీంతో అక్కడ ఎంపీ అభ్యర్ధులుగా పోటీచేయడానికి అభ్యర్ధులు ఉత్సాహం చూపుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలలో సిట్టింగులు ఉన్నారు.. మరి విశాఖపట్నం సిటీ నుంచి పోటీచేసేదెవరు? ఓ మంత్రిని అక్కడ బరిలో దింపుతారా? లేక బాలయ్యబాబు అల్లుడి రాజకీయ... Read more »

ఏపీ బీజేపీలో పలు నియామకాలు చేపట్టిన అమిత్ షా..

బిజేపి జాతీయ అధ్యకుడు అమిత్ షా బిజేపి జాతీయ కార్యదర్శిగా వై సత్యకుమార్ ను ఎపి ఉపాధ్యక్షుడుగా దుశ్యంత్ ను,ఎపి వ్యవహారాల ఇంచార్జ్ గా మురళీధరన్ ను ,కో ఇంచార్జ్గా సునీల్ దేవదర్ ను నియమించారు.అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యకు 24... Read more »

పాములు పాలు తాగితే ప్రమాదమే.. గుడి కడితే..

పాముకు గుడి కట్టేందుకు సిద్ధమవుతున్నారు తూర్పుగోదావరి జిల్లా దుర్గాడ గ్రామప్రజలు. గ్రామానికి చెందిన రైతు వీరబాబు పొలంలోకి ఓ త్రాచుపాము వచ్చింది. దాంతో త్రాచుపామును పట్టుకుని వేరే ప్రాంతంలో వదిలి వచ్చాడు. అయితే విచిత్రంగా ఆ పాము మళ్ళీ అదే... Read more »

విశాఖ వీరుడెవరో..

ఏపీలో మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చితే విశాఖపట్నం విభిన్నంగా ఉంటుంది. పైగా కీలకమైనది కూడా. ఇతర ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ గెలుస్తున్నారు. స్థానికులు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు తక్కువే. 2014 నుంచి ఇక్కడ మార్పు వచ్చిందా? స్థానికులకే పట్టం కట్టాలన... Read more »

బంద్‌ విఫలమయ్యాక జగన్ మాటతీరులో నిరాశ : మంత్రి సోమిరెడ్డి

బంద్‌ విఫలమయ్యాక.. జగన్ మాటతీరులో నిరాశ..నిస్ఫృహలు కన్పిస్తున్నాయన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. పవన్‌ కళ్యాణ్‌పై మాట్లాడిన తీరు.. కాపు రిజర్వేషన్లకు నో చెప్పడం లాంటి సెల్ఫ్ గోల్స్‌ను వేసుకున్నారని కామెంట్ చేశారు. జగన్‌కు ఏ విషయంపైనైనా చిత్తశుద్ధి... Read more »

బైక్ డ్రైవింగ్‌ నేర్చుకొంటూ యువతి దుర్మరణం

బైక్ డ్రైవింగ్‌ నేర్చుకొంటూ అనుకోకుండా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువతి మ‌ృతి చెందింది.ఈ సంఘటన విశాఖపట్టణంలోని ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. పావని(16)అనే యువతి నగరంలోని మహవీర్‌ బుక్‌ షాపులో పనిచేస్తుండేది.ఆమెకు గత కొద్ది రోజుల క్రితం ఆరిలోవ... Read more »

తన భర్త శ్రీరామచంద్రుడనుకుంది.. కానీ..

మా ఆయన బంగారం. పక్కనుంచి ఎవరు వెళుతున్నా పట్టించుకోడనుకుంది. తన అంచనాలు తప్పుకావంటూ నిరూపించాలనుకుంది. కానీ సీన్ రివర్సై తన మాంగల్యానికే ఎసరు పెట్టింది మధ్యలో ఎంట్రీ ఇచ్చిన మరో యువతి. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఓ యువతి... Read more »

సమస్యలకు నిలయాలు నెల్లూరులోని సర్కార్‌ బడులు

చదువుల జిల్లాగా పేరొందిన నెల్లూరులో సర్కార్‌ బడులు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్‌ ఆసక్తి చూపిస్తున్నా.. సదుపాయల కొరత అడ్డంకిగా మారుతోంది. అందుకే ఏడాదికేడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న పర్సంటేజ్‌ తగ్గుతూ వస్తోంది.... Read more »

అక్రమ సంబంధం.. హోంగార్డుని ఓ మహిళ మంచానికి కట్టేసి..

ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ప్రియుడిపై కోపంతో ఓ మహిళ అతన్ని మంచానికి కట్టేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపేసింది. అతని కేకలు విన్న చుట్టుపక్కలవాళ్లు కాపాడే... Read more »

టీడీపీ నేత కన్నబాబు ఆమరణ దీక్ష

నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ నేత కన్నబాబు ఆమరణ దీక్షకు దిగారు. ఆత్మకూరు నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కన్నబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న తన లాంటి వారిని కాదని ఆదాలకు ఎలా... Read more »