పోలింగ్ బూత్‌ వద్ద టీడీపీ అభ్యర్థి నాని సతీమణి నిరసన..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని.. 7 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పులివర్తివారిపల్లిలో 33.04శాతం, కాలేపల్లిలో 35.85, వెంకట్రామాపురంలో 51.72, కొత్త కండ్రిగలో 24.14, కమ్మపల్లిలో 23.05, ఎన్‌.ఆర్‌.కమ్మపల్లిలో 34.24, కుప్పం బాదూరు 34.55... Read more »

పోలింగ్‌ బూత్‌ వద్ద చెవిరెడ్డి హడావిడి.. వైసీపీకి ఓటు వెయ్యాలంటూ..

చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న రీపోలింగ్‌లో.. వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెగ హడావిడి చేస్తున్నారు. కాలేపల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద వైసీపీ అనుచరులతో చెవిరెడ్డి మంతనాలు జరుపుతున్నారు. వైసీపీకి ఓటు వేయ్యాలంటూ.. ఓటర్లకు బహిరంగంగా చెబుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద... Read more »

చంద్రగిరిలో కొనసాగుతున్న రీపోలింగ్.. ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 7 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక్కో పోలింగ్ కేంద్రం దగ్గర 300 మంది వరకు పోలీసులు మోహరించారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్... Read more »

కాలినడకన తిరుమలకు బయలుదేరిన మంత్రి దేవినేని

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటు శ్రీవారి దర్శనానికి వెళ్లారు మంత్రి దేవినేని ఉమ. అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఫలితాలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో దేవినేని శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రాధాన్యత... Read more »

కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదు : లగడపాటి

ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని పరోక్షంగా చెప్పేశారు ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌. తెలంగాణలో టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని అన్నారు.. ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం ఖాయమని ధీమాగా చెప్పిన లగడపాటి..పూర్తి స్థాయి ఫలితాలను రేపు... Read more »

ఎన్నికల ఫలితాలపై కుండబద్ధలు కొట్టేసిన ఆంధ్రా ఆక్టోపస్

తెలంగాణ, ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆంధ్రా ఆక్టోపస్ కుండబద్ధలు కొట్టేశారు. కాస్త అటు తిప్పి..ఇటు తిప్పి చెప్పినా..రాజకీయాలు తెలియని వాళ్లకు కూడా అర్ధమయ్యేలా మనసులో మాటను పరోక్షంగా చెప్పేశారు లగడపాటి. తెలంగాణలో తన సర్వే లెక్క తప్పినా..దానికి కొన్ని కారణాలు... Read more »

ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే : లగడపాటి

తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని పరోక్షంగా చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి. సీట్లతో సహా పూర్తి స్థాయి ఫలితాలను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తానని అన్నారాయన. తెలంగాణలో బడ్జెట్ బాగుంది కనుక ప్రజలు కారు ప్రయాణం కోరుకున్నారని పరోక్షంగా మనసులో... Read more »

రెండు మూడు గంటల్లో ట్రెండింగ్ తెలిసినా.. క్లియర్ రిజల్ట్ మాత్రం..

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సిద్ధమవుతోంది ఈసీ. ఏపీలోని 13 జిల్లాల్లోని 34 ప్రాంతాల్లో 55 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలైన ఓట్లను 55 కేంద్రాల్లో లెక్కిస్తారు.... Read more »

చనిపోయిన వీధి శునకం.. హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ వీధి శునకం చనిపోవడం, అది హత్యంటూ ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇటీవల కాలంలో వీధి శునకాలు అదృశ్యమవుతున్నాయి. దీనిపై నిఘాపెట్టింది ఓ స్వచ్చంద సంస్ధ. ఈ... Read more »

ఏపీలో రెండుగా చీలిన ఐఏఎస్‌లు

దేశంలోని ఐఏఎస్ అందరిది ఒక దారయితే, ఏపీ ఐ.ఏ.ఎస్.లుది మరోదారి. ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఐ.ఏ.ఎస్.లు రెండు వర్గాలుగా చీలిపోయారు. . ఒక వర్గం అధికారపార్టీకి అండగా నిలిస్తే, మరో వర్గం ప్రతిపక్షపార్టీకి దగ్గరగా ఉంటోంది.... Read more »