కేసీఆర్‌కు వంద రిటర్న్ గిప్టులు ఇస్తా.. – చంద్రబాబు

కేసీఆర్‌ ఒక రిటర్న్ గిప్ట్ ఇస్తే తాము వంద రిటర్న్ గిప్టులు ఇస్తామంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా బద్దేల్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మోదీ, కేసీఆర్, జగన్‌లపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ... Read more »

అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చా: నాగబాబు

టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లా వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి రాలేదు-నాగబాబు పవన్‌ కల్యాణ్‌ స్పూర్తితో ప్రజలకు సేవ చేయాలని వచ్చా-నాగబాబు ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి-నాగబాబు నరసాపురంలో జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు రోడ్‌ షో నాగబాబు రోడ్‌ షోలో... Read more »

కేసీఆర్ తీరు మారకపోతే హైదరాబాద్‌లోనే ఆందోళన చేస్తాం.. సీఎం చంద్రబాబు..

జగన్, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు. కేసీఆర్ తీరు మారకపోతే హైదరాబాద్‌లోనే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ సందర్భంగా చంద్రబాబు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధులను టీఆర్ఎస్ బెదిరిస్తోందన్న ఆయన.. కేసీఆర్ సహకారంతో... Read more »

విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి లోకేష్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రేవేంద్రపాడులో ఇంటింటి ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబుతో పోటీ పడలేక జగన్, కేసీఆర్, మోదీ ఒక్కటయ్యారని లోకేష్ విమర్శించారు. 16వేల కోట్ల రూపాయల లోటు... Read more »

జనసేన, సీపీఐ పార్టీల మధ్య ముదురుతోన్న సీట్ల పంచాయితీ

జనసేన, సీపీఐ మధ్య సీట్ల పంచాయితీ ముదురుతోంది. పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీటు సీపీఐ నేత చలసాని అజయ్‌ కుమార్‌కు కేటాయించారు. అయితే అనూహ్యంగా అజయ్‌కుమార్‌ను తొలగించి జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్‌ పేరును..వపన్‌ కల్యాణ్‌ ప్రకటించడం వివాదంగా... Read more »

అమెరికా ఎఫ్‌బీఐలో తొలిపాఠం జగన్‌ లాంటి వాళ్ల గురించే-చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ ప్రతి కార్యకర్త ఎన్నికల పోరాటానికి కమాండర్‌గా తయారు కావాలి-చంద్రబాబు తెలుగుదేశం ఫుల్‌ స్వింగ్‌లో ఉంది, వైసీపీని ఓ ఆట ఆడుకోవాలి-చంద్రబాబు ఇది రాష్ట్ర హక్కుల కోసం చేసే ప్రజా పోరాటం కాపు రిజర్వేషన్లు నా... Read more »

గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూత

ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనసూయదేవి అమెరికాలోని హ్యూస్టన్‌లో తుదిశ్వాస విడిచారు. అనసూయదేవి ప్రఖ్యాత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రికి స్వయానా మేనకోడలు అవుతారు. ఆమె 1920 మే... Read more »

మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన జనసేన నాయకురాలు

మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు జనసేన నాయకురాలు తమ్మిశెట్టి జానకీదేవి… 2009లో పీఆర్పీ నుంచి మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేశారు జానకీదేవి… అలాగే 200 మంది అనుచరులతో నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు అవ్వారు వంశీ. Read more »

ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌పై కూడా ఈసీ స్పష్టమైన ప్రకటన

రాజకీయ పార్టీ నేతల విద్వేషపూరిత ప్రకటనలపై కఠిన చర్యలకు దిగాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయించింది. సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికలపై రాజకీయ పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విద్వేషపూరిత ప్రకటనలు.. ఓటర్లను భయాందోళనకు గురి చేసేలా ఉండడంతో ఈసీ... Read more »

ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసిన ఎన్నికల సంఘం

నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. భారీగా ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాలను తలకిందులు చేస్తూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారు. జనవరి 11 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల... Read more »