గోరంట్ల మాధవ్‌కు ఊరట

హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ కు ఊరట లభించింది. నామినేషన్ వేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు..ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను నిరాకరించింది. మాధవ్ ను వెంటనే... Read more »

తండ్రిని కట్నంగా బయ్యారం భూములు అడిగిన షర్మిల ఇప్పుడు..

బెంగళూరు ప్యాలెస్ లో ఉండే షర్మిలాకు అకస్మాత్తుగా ఏపీ రాజకీయాలు ఎందుకు గుర్తుకొచ్చాయో చెప్పాలన్నారు టీడీపీ నాయకురాలు అనురాధ. చంద్రబాబు, లోకేష్ పై షర్మిల చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి జరగలేదని చెబుతున్న షర్మిలకు అవసరమైతే తన సొంత... Read more »

వైఎస్‌ వివేకా హత్యపై హైకోర్టును ఆశ్రయించిన సౌభాగ్యమ్మ

వైఎస్‌ వివేకా హత్యపై హైకోర్టును ఆశ్రయించారు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. వివేకా హత్యలో నిజనిజాలు వెలుగులోకి రావాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కాసేపట్లో హైకోర్టులో సౌభాగ్యమ్మ పిటిషన్‌ విచారణకు రానుంది. ఇప్పటికే వైఎస్‌ జగన్‌…... Read more »

రాజమండ్రిలో టీడీపీకి మరో షాక్

రాజమండ్రిలో టీడీపీకి మరో షాక్ రాజమండ్రి టీడీపీలో కింగ్ మేకర్ కోనేరు మురళి పార్టీ మారే అవకాశం పార్టీలో చేరాలంటూ మురళితో వైసీపీ నేతల చర్చలు రాజమండ్రిలో టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. టీడీపీలో కింగ్ మేకర్ కోనేరు మురళి... Read more »

మళ్లీ అధికారంలోకి రాగానే 2వేల ఫించన్‌ను 3 వేలు చేస్తాం : సీఎం చంద్రబాబు

మళ్లీ అధికారంలోకి రాగానే 2వేల ఫించన్‌ను 3 వేలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. వృద్ధాప్య ఫించన్ల అర్హత వయసును తగ్గిస్తామన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు…ఉచితంగా ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. జగన్ తన బతుకు బాగు... Read more »

వైసీపీలోకి మాజీ మంత్రి, టీడీపీ నేత..

పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మరోసారి పార్టీ మారారు. నర్పాపురం టికెట్ ఆశించిన భంగపడ్డ ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో పాటు.. పార్టీ సభ్యత్వానికి... Read more »

సీఎం చంద్రబాబు ఇవాళ్టి పర్యటన వివరాలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరతారు. 11 గంటల సమయంలో వెంకటగిరి... Read more »

పులివెందుల వేషాలు నా వద్ద కాదు – పవన్‌ కళ్యాణ్

వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. పులివెందుల వేషాలు తమ వద్ద కాదని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టని జగన్‌కు ఎందుకు ఓటు వేయాలని... Read more »

గోరంట్ల మాధవ్‌తో పాటు నామినేషన్ వేయనున్న..

చంద్రబాబు ప్రభుత్వం బీసీలను అణదొక్కాలని చూస్తోందని ఆరోపించారు హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్. తన రాజీనామాను ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. తక్షణం రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించినా ఏదో రకంగా ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. సోమవారం తనతో... Read more »

యువతకు లోకేష్ హామీ..

ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే ముగ్గురు మోదీలు అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు మంత్రి లోకేష్. చంద్రబాబును ఓడించేందుకు జగన్, కేసీఆర్, మోదీ ఒక్కటయ్యారని ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేష్.. జగన్ ద్వారా... Read more »