జగన్ లాంటి నేరస్తుడు మనకు అవసరమా? : చంద్రబాబు

జగన్ అఫిడవిట్ లో 45 పేజీలు అతని నేరాల గురించే ఉన్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు. అలాంటి నేరస్తుడు మనకు అవసరమా అంటూ ప్రశ్నించారాయన. పశ్చిమగోదావరి జిల్లా నాగాయలంకలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు మోదీ- జగన్- కేసీఆర్ కలిసి ఏపీపై... Read more »

పవన్ కళ్యాణ్ అదే ఫాలో అయ్యారా?

దేనికైనా స్థానబలం కావాలంటారు. అది ఉంటే వెయ్యి ఏనుగుల బలం వస్తుందంటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. పార్టీకి బలమున్న చోటే పోటీ చేయాలని ఫోకస్ చేయాలనుకుంటున్నారు. బలగం లేని చోట సమయం వృధా... Read more »

ఆదోని బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన..

కర్నూలు జిల్లా ఆదోని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెయిన్‌ బ్రాంచ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. బ్యాంక్‌కు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటల్లో రికార్డులు,... Read more »

అలా చోరీ చేయడం దుర‌దృష్ట‌క‌ర‌ం: గుత్తా జ్వాల

ఫ్రీ సాఫ్ట్ వేర్ మూవ్‌మెంట్ ఇండియా సంస్థ‌ ఆధ్వర్యంలో సెమినార్ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ప్ర‌తి విషయాన్ని కంపెనీలు చోరీ చేస్తున్నాయ‌ని ఆరో పణలు వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని త‌మ అవ‌స‌రా ల‌కు వినియోగించుకుంటున్నారు: ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్య‌క్తిగ‌త వివ‌రాలు చోరీ... Read more »

బాబాయి హత్యను రాజకీయం చేస్తున్న జగన్ : సీఎం చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ సీఎంకు ఏముందని ప్రశ్నించారాయన. జగన్‌ను అడ్డం పెట్టుకుని పెత్తనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని... Read more »

మంచు ఫ్యామిలీ కాదు.. ముంచే ఫ్యామిలీ : కుటుంబరావు ఫైర్..

సినీనటుడు మోహన్‌బాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. మోహన్‌బాబు ముసుగు తొలగిపోయిందని.. విద్యను వ్యాపారంగా మార్చేశారని ఆయన విమర్శించారు. ఉచిత విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ…మేనేజ్‌‌మెంట్‌ సీట్ల కింద మూడు నుంచి ఐదు... Read more »

వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి : చలమలశెట్టి సునీల్‌

కాకినాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ ప్రచారం ముమ్మరం చేశారు. సర్పవరంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రూరల్‌లో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. చంద్రబాబు సరైన... Read more »

ఆ వైసీపీ అభ్యర్థి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు : శేషసాయిబాబు

విశాఖ వైసీపీ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ శేషసాయిబాబు… వెల్‌ఫేర్‌ గ్రూప్‌ సంస్థల పేరుతో విజయప్రసాద్‌ 1250 కోట్ల రూపాయలు వసూలు చేశారని అన్నారు… వసూలు చేసిన సొమ్మును వైసీపీ... Read more »

అఫిడవిట్‌లో జగన్‌ పొందుపరిచిన సీబీఐ కేసులను ఓ సారి చూస్తే..

పులివెందులలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. తనపై మొత్తం 11 సీబీఐ, 7 ఈడీ కేసులతో పాటు రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లు,... Read more »

వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ పోటీలో కొనసాగుతారా..!

హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ పోటీలో కొనసాగుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఐ పదవికి రాజీనామా చేసినా, ఇంకా ఆయన్ను విధుల నుంచి రిలీవ్ చేయనందున.. నామినేషన్లలో ఇది ఇబ్బందికరంగా మారడంతో ఏం చేయాలనే... Read more »