ఎన్నికల్లో శ్రీమంతులు.. ఆస్తులు ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కోటీశ్వరులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ పత్రాల్లో వారు అధికారికంగా సమర్పించిన వివరాలు వారి ఆస్తులను తెలియజేస్తున్నాయి… ప్రధాన పార్టీలతో పాటు రెబెల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ అంటే సాదాసీదాగా... Read more »

కేసీఆర్‌కు పవన్‌ కళ్యాణ్‌ సవాల్

జనసేనాని దూకుడు పెంచారు. అంతా తానై పార్టీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆయన.. తాను పోటీ చేస్తున్న రెండు చోట్లా నామినేషన్లు వేశారు.. మరోవైపు విమర్శల్లో డోస్ పెరిగింది. రౌడీ పొలిటిషీయన్ల తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. కిరాయి మూకలతో... Read more »

ఏపీలో జోరుగా నామినేషన్లు

నామినేషన్లు జోరందుకున్నాయి..  శుక్రవారం మంచి రోజు కావడంతో ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌, జగన్‌, బాలకృష్ణ నామినేషన్లు వేసినవారిలో ఉన్నారు. భారీ ర్యాలీలతో కార్యకర్తలు తరలిరాగా నామినేషన్ల ఘట్టం అట్టహాసంగా... Read more »

సిద్ధమౌతోన్న ఏపీ ఓటర్ల జాబితా

సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఏపీలో అధికారులు ఓటర్ల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాకు ఇప్పటివరకు అందిన సవరణలతో అనుబంధ జాబితాను సిద్ధం చేస్తున్నారు. నామినేషన్ల చివరి తేదీ... Read more »

సమయం లేదు మిత్రమా.. ఏపీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం – చంద్రబాబు

సమయం లేదు మిత్రమా అంటూ దూకుడు పెంచేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో విరామం లేకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓ వైపు తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. మరోవైపు రాష్ట్రంపై రాజకీయ కుట్ర జరుగుతోందని... Read more »

మోహన్‌ బాబు విమర్శలకు టీడీపీ కౌంటర్‌

ఎన్నికల వేళ మోహన్‌ బాబు టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మోహన్‌బాబు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. సర్కార్‌ నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్... Read more »

నేడు మేనిఫెస్టో ప్రకటించనున్న చంద్రబాబు

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టీడీపీ మేనిఫెస్టో మరికాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే రెండు సార్లు ఈ మేనిఫస్టో విడుదల వాయిదా పడింది. గురువారమే మేనిఫెస్టోని విడుదల చేయాలి అనుకున్నా.. సంక్షేమాలపై మరింత ఫోకస్‌ చేయాలంటూ అధినేత ఆదేశించడంతో..... Read more »

బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు : భరత్‌

ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని మళ్లీ గెలిపిస్తాయన్నారు విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థి భరత్‌… తన నామినేషన్‌ గురువారమే వేశానని సమయాభావం వల్ల అందరినీ పిలవలేకపోయానన్నారు భరత్‌… సమయం తక్కువగా ఉండటంతో ప్రచారాన్ని ప్రారంభిస్ామన్నారు… యువత రాజకీయాల్లోకి రావాలని…... Read more »

ఏపీలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీలో ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల కోటా MLCలకు ఎన్నికకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం ఏడు జిల్లాల్లో 641... Read more »

లక్ష కోట్లు దోచుకున్న జగన్.. రాష్ట్రానికి సమస్యగా తయారయ్యాడు : సీఎం చంద్రబాబు

రాష్ట్రం పక్షాన ఉంటారో, అవినీతిపరుల వైపు ఉంటారో ప్రతి ఒక్కరు తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్జార్ అంటూ నర్సీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను హెచ్చరించారు. తండ్రిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న జగన్..... Read more »