ప్రజలతో మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్ ఏంచేస్తున్నారో తెలుసా..?

ఓవైపు సమీక్షలు, మరోవైపు వరుస సమావేశాలు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తూనే ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందుకోసం ఆయన త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిరోజు... Read more »

స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.. స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది.. అధికారపక్షం సంప్రదాయాన్ని మరచిపోయిందని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు విమర్శించగా.. అధికార పక్ష సభ్యులు ఆ విమర్శలను తిప్పికొట్టారు.. ప్రతిపక్ష నేత అనే విషయాన్ని చంద్రబాబే మరచిపోయారని... Read more »

ఈదురు గాలుల బీభత్సం.. కుప్పకూలిన చెట్లు, విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు

విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలంగా వీచిన గాలులకు చెట్లు కుప్పకూలాయి. విద్యుత్‌ స్తంభాలు, సెల్‌ టవర్లు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి నుంచి సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో ఏం జరుగుతుందో... Read more »

నలుగురి ప్రాణాలు తీసిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బుధవారం రాత్రి సమయంలో 5 నిమిషాలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని గమనించి సకాలంలో ప్రత్యమ్నాయం చూడాల్సిన సిబ్బంది సరిగా స్పందించలేదు. ఫలితంగా వెంటిలేటర్‌పై ఉన్న రోగులు ఊపిరి ఆడక... Read more »

అధికారపక్ష సభ్యులకు కౌంటర్లు విసిరిన చంద్రబాబు

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మైకుల గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది.. మైకులు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు.. మైక్‌ మైక్‌ అంటూ చంద్రబాబు మాట్లాడుతుండగా... Read more »

అక్కా అని పిలిచి బండి ఎక్కమన్నాడు.. ఆపై

ముక్కూ మొహం తెలియని వ్యక్తి అక్కా అని ఆప్యాయంగా పిలిచేసరికి ఆనందపడిపోయింది. కానీ ఆ పిలుపు వెనుక ఉన్న పాడుబుద్దిని గ్రహించలేకపోయింది. ఆటోని రాంగ్ రూట్లోకి పోనిచ్చేసరికి.. వీడేదో దుర్బుద్ధితో ఉన్నాడని తలచి వెంటనే మేల్కొంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి... Read more »

చంద్రబాబు భద్రతను కుదించడంపై టీడీపీ అభ్యంతరం..

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతను కుదించడంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిన్న అసెంబ్లీకి వచ్చిన సమయంలో కాన్వాయ్‌లో వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. సుదీర్ఘ కాలం సీఎంగా, విపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు... Read more »

ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా.. – రోజా

ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మాండమైన మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన జగన్.. పదవుల పంపిణీలో తనదైన ముద్ర చూపెడ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఐదుగురు విప్‌లను నియమించారు. చీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి.. ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శ్రీనివాసులును విప్‌లుగా ఎంపిక చేశారు. వీరికి... Read more »

రైతు భరోసా పథకాన్ని కౌలురైతులకు కూడా వర్తింపజేస్తాం – మంత్రి కన్నబాబు

రైతు భరోసా పథకాన్ని అక్టోబర్‌ నుంచి అమలు చేస్తామన్నారు మంత్రి కురసాల కన్నబాబు. సీఎం జగన్‌ ఇచ్చిన మాటను ముందుగానే అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేవారు. రైతులు, మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకాన్ని కౌలురైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు.... Read more »

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం తమ్మినేని ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంచనప్రాయమైంది. స్పీకర్‌ ఎన్నిక కోసం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. సీతారాం నామినేషన్‌ను 11... Read more »