ఏపీలో 45 ఈవీఎంలే పని చేయలేదు – అరోరా

విపక్షాల డిమాండ్లను ఈసీ ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత కోసం 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలన్న ప్రతిపక్షాల వాదనకు ససేమిరా అంటోంది కేంద్ర ఎన్నిక సంఘం. వీవీ ప్యాట్ల లెక్కింపులో సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని... Read more »

నెల్లూరులో భారీగా బయటపడ్డ వీవీ ప్యాట్ స్లిప్‌లు.. సీఈవో వివరణ..

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కలకలం రేగింది. ఆత్మకూరు ప్రభుత్వోన్నత పాఠశాల ఆవరణలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు దర్శనమిచ్చాయి. పాఠశాల ఆవరణలో 133, 134 బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కన్పించడంతో స్థానికులు విస్తుపోయారు. వీవీప్యాట్... Read more »

చంద్రబాబుకు పోటీగా వైసీపీ కూడా..

కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి… సీఎం చంద్రబాబు ఈసీ తీరును ఎండగడుతూ ఫిర్యాదు చేయగా… పోటీగా వైసీపీ కూడా ఈసీ గడపతట్టింది… ఏపీలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.... Read more »

ఆర్టీసీ బస్సు బోల్తా.. 50 మంది ప్రయాణికులు..

కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం 65వ జాతీయ రహదారిపై తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. నిర్మల్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే... Read more »

నెల్లూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కాల్చివేసిన అధికారులు..కలెక్టర్‌ సీరియస్‌

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కలకలం హైస్కూల్‌ ఆవరణలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు పాఠశాల ఆవరణలో 133, 134 బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లు స్లిప్‌లను స్వాధీనం చేసుకుని కాల్చివేసిన రెవెన్యూ అధికారులు వీవీ ప్యాట్... Read more »

వారి లక్ష్యంగానే టీడీపీ శ్రేణుల దాడులు..ఈవీఎంలకు..

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని… ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన వైసీపీ స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న ఈవీఎంలకు... Read more »

ఏపీలో టీడీపీదే గెలుపు ..కానీ..

ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని.. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై తమకు చాలా అనుమానాలున్నాయన్నారు. 50 శాతం... Read more »

పసిబిడ్డతో ధర్నాకు దిగిన తిరుమలనాయుడు భార్య

నెల్లూరు వైసీపీ రూరల్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న దుండగుల దాడిలో తీవ్ర గాయాలకు గురైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు భార్య.. వైసీపీ కార్యాలయం వద్ద పసిబిడ్డతో వచ్చి బైఠాయించింది. తమ కుటుంబానికి ప్రాణహాని... Read more »

టీడీపీ మైనార్టీ నేత స్కార్పియోకు నిప్పు.. అర్థరాత్రి ప్రత్యర్థుల దాడి..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. పోలింగ్ అయిపోయి రోజులు గడుస్తున్నా.. పగలు చల్లారడం లేదు. తాజాగా టీడీపీ మైనార్టీ నాయకుడు ఖాదర్‌కు చెందిన స్కార్పియో వాహనానికి ప్రత్యర్థులు నిప్పుపెట్టారు. తాడిపత్రి పట్టణంలో పోలీసు బందోబస్తు... Read more »

కాపుకాచి తిరుమల నాయుడుపై విచక్షణా రహితంగా..

ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తుంటే.. మరో ప్రక్క ఎన్నికలు మిగిల్చిన రాజకీయ విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి.నెల్లూరు జిల్లాలో ఎన్నికలు చిన్నచిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసాయి. అయితే ఎన్నికలు ముగిసిన మూడు రోజులకు... Read more »