రాబోయే రోజుల్లో ఏపీలో మిగిలేవి బీజేపీ వైసీపీలే: చౌహాన్

వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన ఆపార్టీ టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. పలువురు నేతలను ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానించగా.. రానున్న రోజుల్లో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో ఎన్నడూ... Read more »

ఏపీకి ఎన్నడూ లేనంత లబ్ధి మోదీ హయాంలోనే జరిగింది – సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్‌కు చరిత్రలో ఎన్నడూ లేనంత లబ్ధి మోదీ సర్కారు హయాంలోనే జరిగిందని… రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేసిందన్న దానిపై ప్రజలకు వివరించలేకపోయామని… రానున్న రోజుల్లో అన్ని వివరాలు అంకెలతో సహా వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కేంద్రంతో... Read more »

శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చంద్రయాన్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకున్న ఆయన.. ప్రయోగంలో పాల్గొన్న శాస్తవేత్తలు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ప్రయోగం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు తెల్లవారు జామున కుటుంబ సమేతంగా రాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.... Read more »

రోదసీలో భారత్‌దేశ కీర్తి పతాకను ఎగరవేసే ఘట్టం

మరికొన్ని గంటల్లో భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. చంద్రునిపై కాలు మోపే చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల 51 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ-ఎమ్‌కే-3... Read more »

వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచింది : టీడీపీ ఎమ్మెల్యే

45 రోజుల వైసీపీ పాలనలో ఏపీ వెలవెలపోతుంటే.. తెలంగాణ ఆర్థికంగా వెలిగిపోతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. యువనేస్తం పథకాన్ని రద్దు చేసి.. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైసీపీ కార్యకర్తల కోసమే వాలంటీర్‌ వ్యవస్థను తీసుకోచ్చారని ఆరోపించారాయన. బడ్జెట్‌ కేటాయింపులు చూస్తుంటే..... Read more »

పుట్టిన పిల్లలు ఇద్దరూ మూగవారు కావడంతో మనస్తాపం చెందిన తల్లి..

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొల్లనారాయణపురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. పుట్టిన పిల్లలు ఇద్దరూ మూగవారు కావడంతో మనస్తాపం చెందినన తల్లి అనిత.. తన ఆరేళ్ల కొడుకు ఉమామహేష్‌, 9 ఏళ్ల కూతురు రమ్యశ్రీతో కలిసి పరుగుల... Read more »

రాష్ట్రపతి దంపతులకు వేదపండితుల ఆశీర్వచనాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌. ఆలయ సంప్రదాయాల ప్రకారం రాష్ట్రపతికి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. స్వామివారి దర్శనాన్ని దగ్గరుండి జరిపించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతి దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి... Read more »

తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన బీజేపీ

తెలుగు రాష్ట్రాల్లో కమలం జెండా రెపరెపలాడేలా కసరత్తు చేస్తోంది బీజేపీ ఆధినాయకత్వం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహలు రచిస్తోంది. టీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎంపీ... Read more »

అక్కడ ఏం కడదామని అంత తక్కువగా కేటాయించారు : చంద్రబాబు

వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బడ్జెట్‌తో రాజధానికి కేవలం 500 కోట్లే కేటాయించారంటూ ఫైరయ్యారు చంద్రబాబు. ఏం కడదామని అంత తక్కువగా కేటాయించారంటూ ట్వీట్టర్ల వేదికగా ఫైర్‌ అయ్యారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌... Read more »

వైసీపీ నాయకుల ఒత్తిళ్లు భరించలేక.. ఓ ఆశావర్కర్‌..

టీడీపీ కార్యకర్తలపై దాడులే కాదు.. ఒత్తిళ్లు ఆగడంలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఒత్తిళ్లు భరించలేక.. ఓ ఆశావర్కర్‌ ఆత్మహత్య యత్నం తీవ్రకలకలం రేపుతోంది. ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ.. వైసీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని తన సూసైట్ లెటర్‌లో ఆరోపించింది. వారి టార్చర్ తట్టుకోలేక... Read more »