అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు అయ్యాడు. స్నేహితులతో కలిసి సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృతి చెందాడు అవినాష్‌. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. సరస్సు లోతుగా ఉండడం, ఊబి... Read more »

జాతిపిత విగ్రహానికి అవమానం

గుంటూరు జిల్లాలో జాతిపిత విగ్రహానికి అవమానం జరిగింది. తాడేపల్లి మండలం పొలకపాడులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా గాంధీ విగ్రహానికి మరమ్మతులు చేశారు. పాక్షికంగా దెబ్బతిన్న... Read more »

వచ్చే వారం నుంచి ఏపీ అసెంబ్లీ..ప్రొటెం స్పీకర్‌గా..

ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణస్వీకారం... Read more »

సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకముందే..

ఏపీ సీఎం జగన్‌.. తనదైన మార్కు చూపిస్తున్నారు. పూర్తిస్థాయిలో పాలనపై పట్టుబిగించే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రజా సమస్యలు, అవసరాలపై సమీక్షలతో బిజీగా మారారు. సోమవారం జల వనరులు, వైద్య ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన సీఎం జగన్‌..ఇవాళ వ్యవసాయం, గృహనిర్మాణ... Read more »

ఎంసెట్‌ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు

ఏపీ ఎంసెంట్‌ ఫలితాల విడుదలకు మూహూర్తం కుదిరింది. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తాడేపల్లిలో ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ విజయరాజు ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతోనే ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తున్నారు. వాస్తవంగా మే 18నే... Read more »

ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్

ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్‌.. ఏపీలోని ఆశావర్కర్ల జీతం 10 వేలు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 3 వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు ఆశావర్కర్లు.. దీంతో ఒకేసారి ఏడువేల రూపాయలకు వారి జీతం పెరగనుంది. పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్లకు... Read more »

ఓ చిన్న నిర్లక్ష్యం..ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైంది

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో విద్యుత్ స్థంబాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు సజీవదహనం అవగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్‌ బర్నింగ్‌ ఐసీయూ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే... Read more »

స్వరూపానందేంద్ర స్వామిని కలవనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖలో శారదాపీఠానికి వెళ్లి అక్కడ స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకోబోతున్నారు. జగన్ సీఎం కావాలంటూ మొదట్నుంచి మద్దతిచ్చిన స్వామీజీ.. ఇందుకోసం కొన్ని యాగాలు కూడా జరిపించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల... Read more »

ప్రాణాల మీదకు తెస్తున్న సరదా.. 24 గంటల్లోనే 9మంది మృతి

సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. నీటి గుండాలే యమగండాలవుతున్నాయి. కళ్లెదుటే ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. గత 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 9 మంది చనిపోయారు. అయిన వాళ్లకు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఎండలు మండిపోతున్నాయి. వేసవిసెలవులూ పొడిగించారు. ఇంకేముంది..భానుడి భగభగల నుంచి ఉపశమనం... Read more »

విశాఖ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

విద్యుత్ స్థంబానికి ఆటో ఢీకొన్న దుర్ఘటనలో తీవ్ర గాయాలతో ముగ్గురు చిన్నారులు కేజీహెచ్‌ బర్నింగ్‌ ఐసీయూ వార్డులో చికిత్స పొంతున్నారు. ఏడాదిన్నార వయస్సున్న జె.వికాస్, నాలుగేళ్ల వి.దావీదు, ఐదేళ్ల జెన్నిబాబుల పరిస్థితి విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తే తప్ప వారి పరిస్థితి చెప్పలేమని... Read more »