కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ.. అందులో..

కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఈసీ తీరు దుర్మార్గంగా ఉందని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని మండిపడ్డారు. పోలీసు పరిశీలకులుగా ఉన్న కె.కె.శర్మను బదిలీచేయాలని డిమాండ్ చేశారు.... Read more »

చిన్నారిని హత్య చేసి జైలుకెళ్ళాడు..తిరిగి వచ్చి తల్లిని చంపాడు..ఆపై..

మైనర్ అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న దశ్వంత్‌ అనే వ్యక్తికి ఉరిశిక్షను నిలుపు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో తమిళనాడు... Read more »

శ్రీనివాసరావుకు డిసెంబర్‌ 7 వరకు రిమాండ్ పొడిగింపు

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు రిమాండ్‌ను డిసెంబర్‌ 7 వరకు పొడిగించారు. నిందితుడు శ్రీనివాస్‌ను విశాఖ 3వ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. కోర్టు ఆదేశాలతో దాడి జరిగిన సమయంలో జగన్ ధరించిన షర్ట్‌ను జడ్జ్... Read more »

సిట్ నెక్స్ట్‌ స్టెప్ ఏంటి?.. శ్రీనివాస్ తరపున వాదనలు వినిపించనున్న లాయర్ సలీమ్

జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ని ఆరు రోజులు విచారించిన సిట్ నెక్స్ట్‌ ఏం చేయనుంది? ఘటన జరిగిన పదిరోజుల త్వరాత శ్రీనివాస్ తరపున వాదించడానికి లాయర్ సలీమ్ ముందుకొచ్చారు. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు 52... Read more »

ఇతరులకు దూరంగా శ్రీనివాస్..

జగన్ పై దాడి కేసు నిందితుడు జునుపల్లి శ్రీనివాస్ ..విశాఖ జైలులో ఇతర ఖైదీలకు దూరంగా ఉంటున్నాడు. ప్రాణభయం ఉదంటూ మీడియా ముందు గోడు వెల్లబోసుకున్న శ్రీనివాస్ ను విశాఖ సెంట్రల్ జైలులో హై సెక్యూరిటీ బ్లాక్ లో ఉంచారు.... Read more »

ఇవాళ విచారణకు జగన్ పిటిషన్

విశాఖలో తనపై జరిగిన హత్యాయత్నం కేసును రాష్ట్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు సంస్థలతోనే ఈ కేసును దర్యాప్తు చేయించాలని న్యాయస్థానంలో... Read more »

నా అవయవాలను దానం చేయండి ..నన్ను చంపాలని చూస్తున్నారు

జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని.. తనను ప్రజలతో మాట్లాడించాలని కోరాడు. అంతకుముందు విచారణ సమయంలో శ్రీనివాస్‌ అస్వస్థకు గురవ్వడంతో గుండెపోటుగా భావించి హుటాహుటిన కేజీహెచ్ తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన... Read more »

శ్రీనివాస్‌ మీ పార్టీ వాడే..కాదు మీ పార్టీ వాడంటూ ..

ముందొచ్చిన చెవుల కంటే.. ఎనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా ఉంటోంది సోషల్‌ మీడియాలో పరిస్థితి. ముందుగా తెలిసిన అసలు న్యూస్‌ కంటే.. తర్వాత వచ్చిన ఫేక్‌ న్యూస్‌ ఎక్కువగా వైరల్‌ అవుతోంది. జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ వ్యవహారం... Read more »

ఓ అభిమాని చేసిన దాడిని.. ప్రభుత్వానికి ముడిపెడతారా?

కేంద్రం తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయని, కానీ ప్రత్యర్థుల్ని దారికి తెచ్చుకునేందుకు కేంద్రం .. ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకుంటోందని మండిపడ్డారు. మంచి జరుగుతుందని NDAలో చేరామని, విభజన హామీల అమల్లో విఫలమైనందుకే బయటకు... Read more »

శ్రీనివాస్‌ ఇంట్లో తనిఖీలు..బ్యాంక్‌ ఖాతాలపై పోలీసుల దృష్టి

వైసీపీ అధినేత జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్‌ ఇంట్లో నాలుగోరోజు సిట్‌ అధికారులు విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఠానేలంకలో శ్రీనివాస్‌ బంధువులు, స్నేహితులను విచారిస్తున్నారు. అతని బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. కొంతకాలంగా జరిపిన లావాదేవీల... Read more »