మార్కెట్లోకి ‘యెజ్జీ’ మోటార్ బైక్ వచ్చేస్తుందోచ్..

మహీంద్రా అండ్ మహీంద్రా సొంతంగా ఏర్పాటు చేసిన బ్రాండ్ క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో తిరిగి యెజ్జీ మోటార్ బైక్స్ ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ విషయాన్ని క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకులు అనుపమ్ థారెజా తెలియజేశారు. బీఎస్‌ఎ బ్రాండ్ సంస్థ భారత విపణిలోకి విడుదల... Read more »

ఛాయ్ పత్తీ ఎంత స్ట్రాంగ్.. రేటు కూడా.. కిలో రూ.75,000 మరి

ప్రతి ఉదయం వంటింట్లోని ఛాయ్ ఘుమ ఘుమలతో మొదలవుతుంది. ఓ కప్పు వేడి వేడి కాఫీ తాగితే ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ రోజు పనులు కాఫీ కప్పుతోనే మొదలవుతాయి. మాంచి వాసన వచ్చే స్ట్రాంగ్ ఛాయ్ కావాలంటే కిలో వెయ్యి వరకు ఉండొచ్చేమో అనుకుంటాం.... Read more »

ఎల్‌ఐసీ పాలసీతో ఎన్నో ప్రయోజనాలు.. కొన్ని మీ కోసం..

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకునే ఉంటారు. మూడు నెలలకో, ఆరు నెలలకో ప్రీమియం కట్టేస్తుంటారు. పాలసీ గడువు ముగిసే వరకు వాటి గురించి ఆలోచించరు. అయితే ఈ పాలసీలతో ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. పెన్షన్,... Read more »

కొత్త బజాజ్ పల్సర్.. ఫీచర్స్ సూపర్.. ధర కూడా అందుబాటులోనే..

బండి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దేశీ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా మరో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్లో‌కి తీసుకువచ్చింది. ఇది పల్సర్ 125 నియాన్. ధర వచ్చేసి రూ.64,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. అయితే రెండు వెర్షన్లు ఒకటి డ్రమ్... Read more »

ఆ బాక్స్‌లో అయిదు ఆలూ చిప్స్.. ఖరీదు రూ.3,993.64

పది రూపాయలు పెడితే చిన్న చిప్స్ పాకెట్ వస్తుంది. పోనీ రూ. 50. అదే పాకెట్ థియేటర్‌లో కొంటే రూ.100లు అనుకోండి. మరి వంద కాదు రెండొందలు కాదు ఏకంగా 3,993 లు. అది కూడా అయిదు చిప్సేనట. ఇదెక్కడి గొడవ. తినడానికేనా లేక... Read more »

పసిడి ధరలు పైపైకి.. పది గ్రాములు..

బంగారం ధర మండిపోతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఫెడ్ వడ్డీరేట్లు, అమెరికా చైనా ట్రేడ్‌వార్ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ పెరిగిన క్రమంలో బంగారం ధర భారీగా పెరుగుతూ పోతోంది. భారత్‌లో బంగారం ధరలు రూ.38... Read more »

సుజుకి మోటార్ సైకిల్.. సరికొత్తగా మార్కెట్లోకి

ద్విచక్ర వాహన అమ్మకదారులైన సుజుకీ మోటార్స్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశ మార్కెట్లోకి సరికొత్త యాక్సిస్ 125 సిసి వేరియంట్‌‌ను విడుదల చేసింది. అలయ్ వీల్స్ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ టూ వీలర్ ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధరను రూ. 59,891గా... Read more »

జియో ఫైబర్ వార్షిక ప్లాన్‌ తీసుకుంటే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్స్‌ ఉచితం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న జియో ఫైబర్‌ సేవలపై సస్పెన్స్‌ వీడింది. వచ్చేనెల 5 నుంచి జియో ఫైబర్‌ సేవలను ప్రారంభించనున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. దీంతో ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులోకి... Read more »

ఈ 6 అలవాట్లు ఉంటే.. మీరు ఎప్పటికీ కోటీశ్వరుడు కాలేరు !

ఎదగడానికైనా… పాతాళానికి పడిపోవడానికైనా మన అలవాట్లే కారణమవుతాయి. చిన్న అలవాటే కదా.. దాంతో ఏమవుతుంది అనుకుంటాం కానీ.. అవే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీ ఆర్థిక క్రమశిక్షణను పక్కదారి పట్టించి మీ లక్ష్యాలను దూరం చేసే హ్యాబిట్స్ ఇవే. రీసెర్చ్ లేకుండా స్టాక్స్‌లో పెట్టుబడి... Read more »