మార్కెట్లోకి మరో క్రేజీ బైక్.. గంటకు 135కి.మీ

రోడ్డు మీద ఎన్ని బైకులు రయ్‌మంటూ దూసుకెళుతున్నా ఏదైనా బైక్ కొత్తగా కనిపించిందంటే చాలు కుర్రకారు మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. ఒక్కసారైనా దాని మీద రైడ్ చేయాలని ఉత్సాహపడుతుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకునే మరో టూవీలర్‌‌ని తీసుకువచ్చింది ప్రముఖ వాహన తయారీ... Read more »

రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎంఐ భారీ ఆఫర్లు..

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ మరోసారి అద్భుతమైన ఆఫర్ కు తెరతీసింది. ‘ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్’ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో రెడ్‌మీ... Read more »

నిజమేనండి.. 75,000 ల డిస్కౌంట్.. అదీ మార్చి 31 వరకే!!

మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన మోజో బైక్‌‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ డీలర్లు ఈ బైక్‌పై ఏకంగా రూ.75,000 వరకు తగ్గించి అందిస్తున్నారు. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. బైక్ కొనుగోలు... Read more »

షావోమీ అద్భుత ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్..

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ తన ప్రోటోటైప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మరో వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ వీడియోను చూస్తే.. ఫోల్డబుల్ ప్రోటోటైప్ డబుల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోన్... Read more »

మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 60 కి.మీ.లు

చూడ్డానికి అచ్చంగా సైకిల్లానే ఉంది. కానీ ఇది బ్రిటన్‌కు చెందిన గో-జీరో మొబిలిటీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని రూపొందించింది. మైల్, వన్ పేర్లతో రెండు బైకులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైల్ ధర వచ్చి రూ.29,999, 300 వాట్ల లిథియమ్... Read more »

గోల్డ్ లోన్.. పర్సనల్ లోన్.. ఏది బెటర్

ఆ లోన్ తీసుకోండి.. ఈ లోన్ తీసుకోండి అంటూ పొద్దున్న లేస్తే ఫోన్లో వాయించేస్తుంటారు. దీంట్లో మనకి పనికి వచ్చేవి కొన్నే ఉంటాయి. మిగతా వాటి పట్ల పొరపాటున అట్రాక్ట్ అయినా రేపొద్దున వడ్డీ కట్టాలంటే ఇబ్బంది పడేది కూడా... Read more »

“క్యూట్” కారు వచ్చేసింది.. మైలేజ్ 43 కి.మీ..

ఇండియన్ ఆటో మోబైల్ దిగ్గజం బజాజ్ సరికొత్త వాహనాన్ని మార్కెట్లో లాంచ్ చేసింది. క్వాడ్రిసైకిల్ “క్యూట్” పేరుతో ఈ వాహనాన్ని జైపూర్‌లో విడుదల చేసింది. భారతీయ నగరాల్లో నెలకొన్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇరుకు రోడ్లపై కూడా ప్రయాణించేలా ఈ... Read more »

ఈ పథకాల్లో జాయిన్ అయ్యారా.. అయితే మార్చి 31లోగా..

చిట్టి తల్లి భవిష్యత్ బావుండాలని సుకన్యా సమృద్ధి యోజన పథకంలో జాయిన్ అయ్యారా. అయితే సంవత్సరానికి రూ.250 లు బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మార్చి 31 లోగా నగదు చెల్లించనట్లైతే పథకం క్లోజ్ అయిపోతుంది. ఆ... Read more »

పేటీఎం సంచలన నిర్ణయం..ఇక..

ఈ వాలెట్ సంస్థ పేటీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కామర్స్ బిజినెస్ నుంచి తప్పుకుకోనేందుకు పేటీఎం సిద్దమవుతుంది అని బిజినెస్ వర్గాలు నుంచి టాక్ వినిపిస్తుంది. మొబైల్, డీటీహెచ్ రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన ఈ సంస్థ అనతి కాలంలోనే... Read more »

ఏటీఎం కార్డు లేకుండానే నగదు తీసుకోవచ్చు.. ఏలా అంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పూర్తి స్థాయి డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తుంది. తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ‘యోనో క్యాష్‌’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 16,500కు పైగా ఏటిఎంల్లో కార్డు లేకుండానే నగదు... Read more »