పరుగులు పెడుతోన్న పసిడి

భారత మహిళలు, బంగారానిది విడదీయలేని బంధం. తరాలుగా మనవారు పసిడిని ఆభరణాలుగా ధరిస్తూనే ఉన్నారు. అంతేకాదు పసిడిని ఓ ఆస్తిగా కూడబెడుతూ రావడం కూడా ఆచారంగా వస్తోంది. అయితే రోజురోజుకీ పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంతకాలంగా బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులు కొత్త... Read more »

ఎకరం స్థలం రూ.746 కోట్లు!!.. ఎక్కడో తెలిస్తే..

ఆ స్థలంలో ఏమైనా బంగారు గనులున్నాయేమో.. అందుకే అంత పెట్టి కొనేస్తున్నారా ఏంటి.. పది.. ఇరవై కోట్లన్నా అర్థముంది.. మరీ రూ.746 కోట్లేమిటి. ఇంతకీ ఎక్కడ ఉందీ ఆ స్థలం. ఎవరు కొంటున్నారు అంటే.. సెంట్రల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మూడు ఎకరాల... Read more »

బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆన్‌లైన్‌లో పిర్యాదు చేసేందుకు వీలుగా ఒక అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. దీనిపేరు కార్పొరేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్). ఇందుకోసం ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఎడమవైపున కరెంట్... Read more »

సొంతింటి కల నెరవేరాలంటే.. మార్కెట్ గురించి కొంతైనా..

మన బడ్జెట్లో ఓ మంచి ఇల్లు కొనుక్కోవాలి. అందుకోసం ఎవరిని సంప్రదించాలి. చిన్న ఇల్లు కొనాలన్నా పెద్ద హోం వర్కే చేయాలి. అప్పుడే మీ కల సాకారమవుతుంది. ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తరువాత దృష్టి పెట్టవలసిన అంశాలు కొన్ని.. అవి.. మీరు ఉంటున్న... Read more »

రిమోట్‌తో స్టార్ట్ చేసే ‘రివోల్ట్’ ఎలక్ట్రిక్ బైక్.. మరిన్ని ఫీచర్లతో మార్కెట్లోకి..

రివోల్ట్ ఇంటెల్లీ కార్పొరేషన్ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. రివోల్ట్ RV 400 బైక్.. ఇండియాలో ఫస్ట్ AI ఎనేబుల్డ్ బైక్‌ను రివోల్ట్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రిమోట్ స్టార్ట్ సపోర్ట్‌తో కూడిన ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఈ బైక్‌లో... Read more »

మహిళలకు బ్యాంకుల అండ.. రుణాలు మంజూరు చేసే బ్యాంకుల వివరాలు

ఏదైనా వ్యాపారం చేయాలి. ఎవరి మీదా ఆధారపడకుండా. వచ్చిన వంట, కుట్లు అల్లికలు, డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి, బ్యూటీషియన్ కోర్సు చేసి ఉంటే లేదా మరేదైనా మనకు నచ్చిన వచ్చిన పనితో. మరి దాని కోసం పెట్టుబడి పెట్టాలంటే ఎవరిని సంప్రదించాలి. లోన్... Read more »

ఏంటీ.. ఉమ్ము కూడా అమ్ముతారా.. కిలో ఒక కోటీ డెబ్బై లక్షలా..!!

అసలీ ఉమ్మేంటి.. దానికి సేకరించి అమ్మడం ఏంటి.. అది అంత విలువేంటి.. ఇంతకీ దేనికి ఉపయోగిస్తారో.. ఏ జీవ రాసి ఉమ్మో కదా ఇది.. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది కదూ.. స్పెర్మ్ వేల్ (తిమింగలాల్లో ఒక జాతి). ఇది ఒక రమైన సముద్ర... Read more »

ఇంజినీరింగ్ చదివి.. టీ కొట్టు పెట్టి.. కోట్లలో టర్నోవర్..

ఏం సదువుకోలేదు బాబు.. చాయ్ పెట్టడం మాత్రం వచ్చు. అందుకే చిన్న చాయ్ బడ్డీ పెట్టుకుని బతికేస్తున్నాను అనే వారుంటారేమో కానీ.. ఇంజినీరింగ్ చదివి కార్పొరేట్ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేసే యువకులు చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టేసి టీ కొట్టు పెట్టుకుంటే..... Read more »

మూడేళ్లుగా బిల్లు.. ఎయిర్‌టెల్‌కు వినియోగదారుల ఫోరం షాక్

మేం ఆ ఊర్లో ఉండట్లేదు. మీ సేవలు ఇక నిలిపి వేయండి అని ఎన్ని సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా వినకుండా ఇంకా బిల్లులు పంపిస్తూనే ఉన్నారు. అకౌంట్‌లోని డబ్బులు కట్ చేసుకుంటూనే ఉన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వినియోగదారుడు.. వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు హైదరాబాద్... Read more »

పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. లేక ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే జర జాగ్రత్త..

ఆఫర్లు ఊరిస్తున్నాయి. అడక్కుండా అంతేసి డిస్కౌంట్ ఇస్తున్నాయి. మార్కెట్లో వారానికో కొత్త ఫోన్.. మనసు దోచే ఫీచర్లతో. పాత ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందునా బడ్జెట్ కూడా భయపెట్టేటట్లేమీ ఉండదు. ఎక్సేంజ్ ఆఫర్లతో వినియోగదారుడిని మరికొంత ఎట్రాక్ట్... Read more »