పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. లేక ఎవరికైనా ఇస్తున్నారా.. అయితే జర జాగ్రత్త..

ఆఫర్లు ఊరిస్తున్నాయి. అడక్కుండా అంతేసి డిస్కౌంట్ ఇస్తున్నాయి. మార్కెట్లో వారానికో కొత్త ఫోన్.. మనసు దోచే ఫీచర్లతో. పాత ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందునా బడ్జెట్ కూడా భయపెట్టేటట్లేమీ ఉండదు. ఎక్సేంజ్ ఆఫర్లతో వినియోగదారుడిని మరికొంత ఎట్రాక్ట్... Read more »

రూ.15,000 లోపు వేతనం ఉన్న ప్రతి ఉద్యోగికి రూ.6 లక్షల ఉచిత ఇన్సూరెన్స్..

రిటైర్మెంట్  తరువాత ఆర్థిక భద్రతే లక్ష్యంగా వేతనంలో కొంత మొత్తాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేస్తుంటారు. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది ఒకటి. దీని నిర్వహణ బాధ్యతలన్నీ ఈపీఎఫ్‌వో చూసుకుంటుంది. ఈపీఎఫ్ అకౌంట్‌తో మూడు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్,... Read more »

ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేవారికి శుభవార్త

ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడానికి వెళితే అక్కడ నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తాయి.. అలాంటి సమయాల్లో కోపం నషాళానికి అంటుకుంటుంది. పోనీ కొంత సమయం తరువాత అయినా ఏటీఎంలో నగదు ఫిల్ చేస్తారని అనుకుంటే అలా జరగదు.. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తీరిగ్గా లోడ్... Read more »

ఆహా.. ఈ కారెంత చీపు.. OLX లో అమితాబ్ వాడిన మెర్సిడెజ్ బెంజ్!!

మెర్సిడెజ్ బెంజ్ కొనాలంటే ఆస్తులన్నీ అమ్మినా కాసులు సరిపోవు. మరి ఇక్కడ రూ.9.99 లక్షలకే అమ్మకానికి పెట్టారని తెలిస్తే జనం క్యూ కట్టేయరూ. అందులో బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ ఈ కారు వాడారని తెలిస్తే.. కారు కోసం ఎగబడతారు. ఏ ఒక్కరికో సొంతం కాదని... Read more »

కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పావు శాతం తగ్గించింది. ప్రతిసారి పావు శాతం 25 బేసిక్ పాయింట్లు చొప్పున తగ్గించడంతో ఈ ఏడాది ప్రారంభంలో 6.5 శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరింది. మానిటరీ పాలసీ... Read more »

జియో గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్లు..

రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని తన కస్టమర్ల కోసం వినూత్నమైన ఆఫర్లను అందిస్తోంది. దీని ద్వారా ఉచితంగా మ్యాచ్‌ని తిలకించొచ్చు, హాట్ స్టార్ సర్వీసులు, కొత్త రీచార్జ్ ప్లాన్, క్రికెట్ ప్లే వంటివి ఉన్నాయి.... Read more »

టెకీలకు గుడ్ న్యూస్

ఇనాళ్ళు స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం క్రమక్రమంగా పుంజుకుంటుంది. స్లోడౌన్‌ అంటకాలు తొలుగుతుండడంతో నియామకాలు ఊపందుకోనున్నాయి. 2008 నుంచి ఐటీలో రంగంలో వచ్చిన సంక్షోభం వల్ల ఆ రంగంలో రిక్రూట్‌మెంట్ తగ్గింది. దీంతో నిరుద్యోగం అంతకంతకు పెరుగుతూ వంచింది. ప్రపంచ వ్యాప్తంగా సాకేంతిక రంగంలో... Read more »

కస్టమర్లకు ‘ఎస్‌బీఐ’ వార్నింగ్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. మోసగాళ్ల బారిన పడకుండా ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. మోసగాళ్లు అకౌంట్లలో నుంచి రూ.వేలకు వేలు కొట్టేస్తున్నారు. ఇందుకోసం ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్, ఈమెయిల్స్ వంటివి పంపి ఖాతాదారులను మోసం చేస్తున్నారు. సడెన్‌గా మీఫోన్‌కి... Read more »

జూమ్ కార్ బంపరాఫర్.. వంద శాతం డిస్కౌంట్‌తో పాటు ఉచిత ప్లైట్ వోచర్..

సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎక్కడికైనా జామ్ అంటూ వెళ్లి పోవాలనుకుంటే జూమ్ కార్ బుక్ చేసుకోండి. ఈకారే ఎందుకు బుక్ చేసుకోవాలంటే.. 100 శాతం డిస్కౌంట్ ఇస్తోంది మరి. సెల్ఫ్ డ్రైవ్ బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కార్లను అద్దెకు... Read more »

బైక్స్‌పై బంపరాఫర్.. సగానికి పైగా తగ్గింపు..

ఓ మాంచి బైక్ కొనాలనుకుంటే ఈ బంపరాఫర్ మీ కోసమే. 10, 20 కాదు ఏకంగా 55% డిస్కౌంట్ అందిస్తోంది ఓ షోరూమ్. ట్రయంఫ్ బైక్స్‌పై ఈ భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని ఒక డీలర్ 30 డెమో, ప్రి-ఓన్డ్ ట్రయంఫ్... Read more »