చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. నెటిజన్స్ ఫైర్

చెప్పడం చాలా తేలిక బాస్.. ఆచరించడం చాలా కష్టం. నీతి వాక్యాలు అరటి పండు ఒలిచినంత తేలిగ్గా చెప్పేస్తారు. ఆచరణలో మాత్రం శూన్యం. సరిగ్గా అలానే చేసింది బాలీవుడ్ భామామణి ప్రియాంక చోప్రా. వేదికలెక్కి వేయి మాటలెన్నైనా చెప్పొచ్చు. అందులో ఒక్కటైనా తాను పాటిస్తుందా.... Read more »

బిగ్ బాస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యంగ్ హీరో దంపతులు

బుల్లి తెర మీద బిగ్ బాస్ సందడి మొదలైంది. రొమాంటిక్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మూడో సీజన్ స్టార్ట్ అయింది. 15 మంది కంటెస్టెంట్ల తో 100 రోజులపాటు ఈ షో ఆడియన్స్ కి వినోదం... Read more »

నాగార్జునకి టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్

బుల్లి తెర మీద సెన్సేషనల్ షో బిగ్ బాస్. తొలి రెండు సీజన్స్ లో దుమ్మురేపిన ఈ షో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్.. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మొదలైపోయింది. బుల్లితెరపై... Read more »

మరోసారి ఓవరాక్షన్ చేసిన రాంగోపాల్‌ వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి ఓవరాక్షన్ చేశాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రామూ… బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌ చేశారు. అంతే కాదు.. అదేదో ఘన కార్యం చేసినట్లు… ఆ ఫోటోను ట్విట్టర్‌లో పెట్టుకున్నాడు. హెల్మెట్‌ లేకుండా.. ట్రిపుల్‌ రైడింగ్‌... Read more »

నీతో గడిపిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం: మహేష్ ఎమోషనల్ పోస్ట్

అర్థం చేసుకునే ఇల్లాలు.. ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనేంటో నిరూపించుకున్నాడు.. తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు అందాల రాకుమారుడు మహేష్ బాబు. తన క్యూట్ బంగారు సితార ఏడో పుట్టిన రోజు సందర్భంగా తనను... Read more »

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు

నటి మీరామిథున్‌కు చెన్నై హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెకు హైకోర్టు నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ రావడంతో బిగ్‌బాస్గేమ్‌షో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుంటే... Read more »

ఛార్మికి బీరు పోసిన వర్మ(వీడియో)

ఎనర్జిటిక్ హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత పూరికి ఓ రేంజ్ హిట్ దొరకడంతో సినిమా యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ... Read more »

‘ఉత్తర’ ట్రైలర్‌ లాంచ్‌

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు తిరుపతి యస్ ఆర్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ,... Read more »

ఆ విమర్శలు బాధించాయి.. అభిమానులకు నటుడు సూర్య లేఖ

నీట్‌ వివాదంపై అభిమానులకు ఎమోషనల్‌గా లేఖ రాశారు నటుడు సూర్య. నీట్‌ పరీక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడం బాధించిందన్నారు. తనకు భారతీయుడిగా మాట్లాడే హక్కు ఉందని.. విద్యా విధానంపై ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు సూర్య. విద్యా విధానంలో లోపాల గురించి... Read more »

“ఇస్మార్ట్ శంకర్ ” లో రామ్ – నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ కి మంచి రెస్పాన్స్

గురువారం విడుదలైన “ఇస్మార్ట్ శంకర్ ” చిత్రంలో రామ్ – నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ & కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. ముఖ్యంగా రామ్, నభా నటేష్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.... Read more »