బాయ్‌ఫ్రెండ్‌తో ఐలాండ్‌లో అందాలతార పెళ్లి..

2.O మూవీలో వెన్నెల అనే రోబో పాత్రలో నటించి, అభిమానులను మైమరపించింది బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్. ఇప్పుడు ఈ భామ కొత్త సంవత్సరంలో సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది. జనవరి ఫస్ట్ రోజున తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పణాయిట్టోతో... Read more »

పెళ్లిని ఎవరు కనిపెట్టారో కానీ… హీరోయిన్‌పై..

బాలీవుడ్ నటీ,మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వివాహ బంధంపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్మిత గత కొంతకాలంగా ప్రముఖ మోడల్ రోమన్ షాల్‌తో ప్రేమలో ఉన్నారు. మీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు... Read more »

వయసు చూస్తే 40.. అందం చూస్తే 20

అమ్మాయిల వయసు, అబ్బాయిల జీతం అడక్కూడదంటారు. 40 ఏళ్ల వయసున్న వారిని మీకంత వయసుంటుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాం అంటే.. ఇంకేముంది ఆ వ్యక్తి గాల్లో తేలిపోతుంటారు. ఇంటికెళ్లి అద్దంలో పదే పదే చూసుకుని మురిసిపోతుంటారు. మహిళలైతే మరికొంత ఎక్కువే. ఈ... Read more »

క్రిష్‌, కంగనా గొడవకు అసలు కారణం ఏంటో తెలిస్తే..

ఒకరేమో టాలీవుడ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌.. మరొకరేమో బాలీవుడ్‌లో క్వీన్‌.. కొంత కాలం స్నేహంగా ఉన్న వీరిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే..కాదు వెయ్యకున్నాభగ్గుమంటోంది. వారే టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిష్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. మణికర్ణిక సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు... Read more »

వైరలవుతోన్న జాన్వీ డ్యాన్స్‌ వీడియో

అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్‌. తొలి చిత్రం ‘ధడక్‌’తో విజయంతో పాటు నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్‌. అందం, అభినయంతో... Read more »

ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ కూతురు!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలుగా వెండితెరపై మెరిసింది సారా అలీఖాన్. ‘కేదార్‌నాథ్’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో యూత్‌ని మత్తులో పడేసింది. ఈ మూవీలో సుశాంత్ రాజ్‌పుత్‌కి జోడిగా నటించింది. తెరపై వీరిద్దరి... Read more »

క్యాన్సర్‌ని జయించిన ప్రముఖ హీరో కుమారుడు

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కుమారుడు క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాడు. దీంతో ఇమ్రాన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమాన్ క్యాన్సర్‌ను జయించాడని సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. “అయాన్‌ ఐదేళ్ల పొరాడి క్యాన్సర్‌ను జయించాడు. ఈ విషయాన్ని... Read more »

నన్ను పట్టించుకొనే వారే లేరు..ప్రముఖ సింగర్ ఆవేదన

మనిషి జీవితంలో సెల్‌ఫోన్లు ఓ భాగమైపోయాయి. సెల్‌ఫోన్‌ లేనిదే కొందరి రోజు గడవదు. అన్నం లేకుండా ఒకరోజు ఉంటారేమో కానీ…మొబైల్‌ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేరు నేటి జనం. ఇదే విషయంపై ప్రముఖ గాయని ఆశాబోంస్లే పెట్టిన... Read more »

విషాదం: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్‌ కె.రంగారావు ఇకలేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఇంద్రధనుస్సు, అలెగ్జాండర్‌,ఉద్యమం లాంటి సినిమాలకు దర్శకత్వం... Read more »

ప్రముఖ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు..ఆరునెలలుగా..

ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆరు నెలలుగా హిరాణీ తనను వేధించడంటూ ఆయన దగ్గర పనిచేసే సహయక దర్శకురాలు పలు ఆరోపణలు చేసింది. సంజయ్ దత్తు జీవితం అధారంగా నిర్మించిన... Read more »