మనిద్దరం పెళ్లిచేసుకుందాం : ఛార్మి

చెన్నై చిన్నది త్రిష పుట్టిన రోజు సందర్బంగా సినీప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె స్నేహితురాలు చార్మింగ్ గర్ల్ ఛార్మి మాత్రం డిఫరెంట్ గా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా త్రిషకు ఓ ట్వీట్ చేసింది... Read more »

రజనీ న్యూ మూవీ స్టిల్స్ లీక్..

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే ఫ్యాన్స్ కు అదో పండగ వచ్చినట్టు ఉంటుంది. ఈమధ్య తెలుగులో కాస్త జోరుతగ్గినా తమిళంలో మాత్రం రజనీ సినిమాలు మళ్ళీ పుంజుకున్నాయి. రజనీ గత చిత్రాలు రోబో సీక్వెల్, ‘పేట’ సినిమా మంచి కలెక్షన్స్... Read more »

సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి ఫిర్యాదు

సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటినుంచి వెళ్లిపోవాలని సంగీత ఒత్తిడి తెస్తున్నట్టు భానుమతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నై వలసరవాక్కంలో సంగీత ఉంటున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుంచి సంగీతకు వచ్చింది.... Read more »

తెరపైకి మరో పొలిటికల్ లీడర్ బయోపిక్

మరో పొలిటికల్ లీడర్ బయోపిక్ తెరకెక్కుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై బయో పిక్‌ రూపొందుతోంది. ఈ సినిమాకు శశిలలిత అని పేరు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్‌ లను రిలీజ్ చేశారు.... Read more »

రాంగోపాల్ వర్మ హీరోగా ‘కోబ్రా’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా నటుడు అవతారం ఎత్తారు. ఆయన ఓ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘కోబ్రా’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎన్నో సస్పెన్స్... Read more »

ఫుల్లుగా తాగి బుల్లితెర నటి చేసిన హంగామా..

బుల్లితెర నటి రుహి శైలేష్ కుమార్ సింగ్ ఫుల్లుగా తాగి హల్‌చల్ చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తు ఏడు వాహనాల్ని ఢీకొట్టింది. ముంబైలోని శాంతాక్రజ్ దగ్గర ఈ ఘటన జరగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాను... Read more »

నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్టీనుంచి సస్పెండ్..

సీనియర్‌ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవి హీరోయిన్‌ నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై డీఎంకే పార్టీ చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం కొలైయుధీర్‌ కాలం. హారర్, థ్రిల్లర్‌ ఇతి వృత్తంతో... Read more »

ఆస్కార్ గెలిచిన భారతీయ చిత్రం

భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్‌ వేడుకలో పిరియడ్‌ అండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ అనే చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా ఈ డాక్యుమెంటరీని నిర్మించింది. భారతదేశంలోని... Read more »

ఆస్కార్‌ అవార్డుల ప్రకటన..

అంత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగుతోంది. 91వ ఆస్కార్‌ రేస్‌లో భారతీయ డాక్యుమెంటరీ కూడా కూడా అవార్డు సొంతం చేసుకుంది. పిరియడ్‌ అండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ డాక్యుమెంటరీని నిర్మించిన‌ గునీత్‌ మోంగా ఆస్కార్‌ అవార్డును దక్కించుకున్నారు.... Read more »

నిన్న ఝాన్సీ.. నేడు యషిక.. సినీ ఇండస్ట్రీలో విషాదం

రంగుల ప్రపంచంలో మరో తార రాలిపోయింది. నటనలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్న నటి జీవితం మధ్యలోనే ముగిసిపోయింది. చిత్ర సీమలో నటి ఝాన్సీ మరణం మరచిపోక ముందే మరో తార ఆత్మహత్యకు పాల్పడింది. తమిళ టీవీ, సినీ నటి యషిక... Read more »