పెళ్ళి కూతురు కాబోతున్న ‘మిర్చి’ భామ..వరుడు ఎవరంటే?

తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన కథానాయక రీచా గంగోపాధ్యాయ్ త్వరలో పెళ్ళి కూతురు కాబోతున్నారు. తాజాగా ఆమె ప్రియుడు జోయ్ లంగేల్లతో అమెరికాలో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్త జోయ్ కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.... Read more »

బ్రహ్మానందానికి అస్వస్థత..ముంబైకి తరలింపు

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ముంబైలోని ఏషియన్ హర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. బ్రహ్మానందన్ని పరీక్షించిన వైద్యులు హార్ట్‌ సర్జరీ అవసరమని సూచించారు. కార్డియాలజిస్ట్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని బృందం సోమవారం ఆయనకు సర్జరీ నిర్వహించినట్టుగా... Read more »

క్యాన్సర్‌ని జయించిన ప్రముఖ హీరో కుమారుడు

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కుమారుడు క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాడు. దీంతో ఇమ్రాన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమాన్ క్యాన్సర్‌ను జయించాడని సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. “అయాన్‌ ఐదేళ్ల పొరాడి క్యాన్సర్‌ను జయించాడు. ఈ విషయాన్ని... Read more »

ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో నా భార్య కోరిక

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పశ్చిమగోదావరి జిల్లాలో సందడి చేశారు. సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా పాలకొల్లు వచ్చిన ఆయన.. మొదట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళంగా... Read more »

జార్జిరెడ్డి’ వస్తున్నాడు

జార్జిరెడ్డి.. దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని... Read more »

కొత్త గెటప్‌తో తనీష్

మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర... Read more »

నన్ను పట్టించుకొనే వారే లేరు..ప్రముఖ సింగర్ ఆవేదన

మనిషి జీవితంలో సెల్‌ఫోన్లు ఓ భాగమైపోయాయి. సెల్‌ఫోన్‌ లేనిదే కొందరి రోజు గడవదు. అన్నం లేకుండా ఒకరోజు ఉంటారేమో కానీ…మొబైల్‌ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేరు నేటి జనం. ఇదే విషయంపై ప్రముఖ గాయని ఆశాబోంస్లే పెట్టిన... Read more »

అక్ష‌ర’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

నందితాశ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్నఅక్ష‌ర మూవీ మోష‌న్ పోస్ట‌ర్ భోగి సంద‌ర్బంగా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.ప్ర‌స్తుతం స‌మాజంలో విద్య‌కు మించిన వ్యాపారం లేద‌నే మాట ఎక్కువుగా విన‌ప‌డుతుంది. కానీ స‌మాజాన్ని మార్చే ఆయుధం విద్యే అనే అంద‌రూ ఒప్పుకుంటారు. అక్ష‌ర... Read more »

విషాదం: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్‌ కె.రంగారావు ఇకలేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఇంద్రధనుస్సు, అలెగ్జాండర్‌,ఉద్యమం లాంటి సినిమాలకు దర్శకత్వం... Read more »

ప్రియా ప్రకాశ్‌ పడిపోయింది..ఎలాగంటారా?

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తాజాగా ప్రియాకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియో వైరల్‌గా మారింది ప్రియా వల్ల కాదు. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌... Read more »