బుల్లితెర రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ప్రతి వారం లానే ఈ సారి కూడా బుల్లితెర రేటింగ్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా జూన్ 22 నుంచి 28 వరకు రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం… గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. ముఖ్యంగా... Read more »

బిగ్ బాస్ వచ్చేస్తున్నాడోచ్.. డేట్ కన్ఫామ్!!

బిగ్‌బాస్ కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 100 రోజుల సందడి కోసం ఇల్లంతా ముస్తాబైంది. నాగార్జున హోస్టింగ్‌తో షోపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఇంట్లోని సభ్యులంటూ రోజుకొకరు తెరపైకి వచ్చినా ఫైనల్ లిస్ట్ రావాల్సి ఉంది. ఇంతలో డేట్ వచ్చిందంటూ సోషల్... Read more »

ఏ టైమ్‌లో పుట్టావమ్మా..

ప్రశంసించాలన్నా, విమర్శించాలన్నా దానిక్కూడా ఓ అర్హత ఉండాలి. అందునా తోటివారిపై ప్రశంసలు కురిపించాలంటే మనసులో నుంచి రావాలి.. మనస్ఫూర్తిగా అనిపించాలి. సహ నటి సమంతపై చార్మింగ్ బ్యూటీ చార్మీ ప్రశంసల జల్లు కురిపించింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరమైనా పూరీ ప్రొడక్షన్ హౌస్... Read more »

‘ఓ బేబీ’ మూవీ రివ్యూ

నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా : దర్శకత్వం : బి వి నందిని రెడ్డి * నిర్మాత‌లు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్. * సంగీతం : మిక్కీ జె మేయర్... Read more »

నా భర్త కనిపించడం లేదు.. మీరు ఆయన్ని ఎక్కడైనా చూసి ఉంటే..

ఎంత భారీ బడ్జెట్‌తో సినిమా తీసినా అంతే భారీగా ప్రమోట్ చేస్తేనే జనాల్లోకి వెళుతుంది. అందుకోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తుంది చిత్ర యూనిట్. ఒక్కోసారి అవే ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుంటాయి. సినిమా సక్సెస్‌కి కారణమవుతుంటాయి. అయితే ఇక్కడ మలయాళ నటి ఆశా శరత్‌కి... Read more »

అండర్ వాటర్‌లో సమీర అందాలు..

కొన్ని జ్ఞాపకాలు హృదయ మనోఫలకంనుంచి చెరిగిపోతుంటాయి. వాటిని అలాగే ఉంచాలంటే ఆ స్వీట్ మెమరీస్‌ని ఫొటోల్లో బంధించి అప్పుడప్పుడు చూసుకుని మురిసి పోవచ్చు. తాను రెండోసారి గర్భందాల్చిన తీపి గురుతులను అత్యంత వినూత్నంగా, అంతకు మించి సాహసోపేతంగా కెమేరాలో బంధించింది సమీరా రెడ్డి. వ్యాపారవేత్త... Read more »

అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

కొరియాలో హిట్టయిన ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది నందినీ రెడ్డి. ఓ బేబీగా సమంత ఎమోషనల్‌ని, కామెడీని పండించి ఆధ్యంతం ఆకట్టుకుంది. మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుని మంచి మార్కులు కొట్టేస్తోంది సమంత. ఇప్పుడు ఓ బేబీ అంటూ... Read more »

బుర్రకథ ట్విట్టర్ రివ్యూ..

యంగ్ హీరో ఆది నటించిన సినిమా బుర్రకథ. ఒక తలలో రెండు బుర్రలున్న వ్యక్తి లైఫ్ ఎలా సాగిందన్నదే ఈ సినిమా కథ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన బుర్రకథ పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు... Read more »

సింగర్ రఘు కుంచె టర్న్ టు విలన్.. ‘పలాస 1978’

యాంకర్ గా,సింగర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఫస్ట్ లుక్ తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నారు.‘‘పలాస 1978’’... Read more »

తను లేడన్న వార్తతో నా గుండె పగిలింది

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ కూతురు త్రిషాల దత్‌ ప్రియుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని త్రిషాల సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అతనితో ఉన్న జ్ఞాపకాలు త్రిషాల నేమరువేసుకుంది. “అతని మరణ వార్త వినగానే నా గుండె పగిలింది. నీతో ఉన్న ప్రతిక్షణం... Read more »