నా పాత్ర బాగా తీశారు : సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను చంద్రబాబు వీక్షించారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్‌లో సినిమా చూశారు.చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతంగా సినిమాను తీశారని చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఎన్టీఆర్ మళ్లీ వచ్చి సినిమా చేశాడా అనే విధంగా బాలకృష్ణ నటించారని బాలక్రిష్ణకు చంద్రబాబు... Read more »

పేట’ రివ్యూ..

విడుదల తేదీ : జనవరి 10, 2019 నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష తదితరులు. దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : కళానిధి మారన్ సంగీతం : అనిరుద్ రవిచందర్ సినిమాటోగ్రఫర్... Read more »

రజనీకాంత్‌, అజిత్‌ ఫ్యాన్స్‌ ..కత్తులతో దాడులు

తమిళనాడులో ఫ్యాన్స్‌ వార్‌ ఒకే రోజు రజనీ నటించిన పేట, అజిత్‌ నటించిన విశ్వాసం సినిమా విడుదల వేలూరులో రజనీకాంత్‌, అజిత్‌ ఫ్యాన్స్‌ మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి, నలుగురు పరిస్థితి విషమం తమిళనాడులో సూపర్‌ స్టార్‌... Read more »

విశాల్‌కి అమ్మాయి దొరికిందోచ్.. భాగ్యనగర భామే!!

తమిళ్ స్టార్ హీరో విశాల్‌కి పెళ్లి కళ వచ్చేసింది. అమ్మాయి దొరికేసింది. గత కొన్ని రోజులుగా విశాల్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఇంతటితో తెర పడినట్లే. స్టార్ హీరో, తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్, నడిగర్ సంఘం... Read more »

రజనీ ‘పేట’.. పక్కా మాస్ మసాలా: ట్విట్టర్ రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఆ మధ్య వచ్చిన కబాలి, కాలా, 2.0లు తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. కానీ ఇప్పుడు వచ్చిన పేట సినిమాని... Read more »

ప్రేమలో పడిన స్టార్ హీరో.. త్వరలోనే ఆ హీరోయిన్ తో పెళ్లి

తమిళ నటుడు ఆర్య ప్రేమలోఉన్నారట. నటి సాయేషాతో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు త్యరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఈ విషయంపై ఆర్య, సాయేషా మాత్రం స్పందించలేదు. మరో రెండు నెలల్లో ఇద్దరు నటులు పెళ్లి గురించి... Read more »

‘యన్‌టిఆర్‌’ ప్రీమియర్‌ షో వసూళ్లు ఎంతంటే..

ఎన్టీఆర్ బయోఫిక్ కథానాయకుడు చిత్రం అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్బంగా డల్లాస్ లోని హాలీవుడ్ దియేటర్ లో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. సినిమా రిలీజ్ అయిన సందర్బంగా ధియేటర్‌కు చేరుకున్న ప్రవాస... Read more »

జనం మెచ్చిన నాయకుడు.. ‘కథానాయకుడు’.. రివ్యూ

కథలుగా చెప్పుకునే జీవితాలు కొన్నే ఉంటాయి. అలాంటి జీవితాలలో ఎన్టీఆర్ ఒకటి అనడంలో సందేహం లేదు. తెలుగు జాతి పౌరషంని తెలిపిన కథానాయుడుగా ఎన్టీఆర్ ని ఎప్పటికీ చరిత్ర మరిచిపోదు. ఆకథను చెప్పేందుకు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ముందుకు... Read more »

ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ టికెట్ల వేలం

ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల కోసం దేశ విదేశాల్లో అభిమానులు ఎదురుచూసిన రోజూ రానే వచ్చింది. సినిమా టికెట్ల కోసం అభిమానులు, కార్యకర్తలు ఎగబడుతున్నారు. అమెరికాలో అయితే ఎన్టీయార్ అభిమానులు టికెట్లను వేలం వేశారు. అయితే ఈ డబ్బును కూడా... Read more »

ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ ప్రేక్షకుల మాటేంటంటే..

తెలుగునాట ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల సందడి కొనసాగుతోంది. అభిమానులు ఎన్నాళ్లో వేచిచూసిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. సాగరతీరంలోనైతే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం నేడు విడుదల అయింది.... Read more »