ntr kathanayakudu movie

ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ ప్రేక్షకుల మాటేంటంటే..

తెలుగునాట ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల సందడి కొనసాగుతోంది. అభిమానులు ఎన్నాళ్లో వేచిచూసిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. సాగరతీరంలోనైతే సందడి అంతా ఇంతా కాదు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం నేడు విడుదల అయింది. కటౌట్లు, పోస్టుర్లు భారీ... Read more »

‘కథానాయకుడు’.. జనం మెచ్చిన నాయకుడు: ట్విట్టర్ రివ్యూ

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించిన చిత్రం ‘కథానాయకుడు’. ఆయన నట జీవితం ఈ తరం నటీనటులకు ఓ పెద్దబాల శిక్ష లాంటింది. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నందమూరి వారసులు ఈరోజు వెండితెరపై తమ ప్రతిభను చాటుతున్నారు.... Read more »

విషాదంలో హృతిక్.. అభిమానులతో తన బాధను..

నాన్నకు క్యాన్సర్ అనితెలిసినా ధైర్యంగా దాన్ని ఎదుర్కునేందుకు ప్రయత్నిస్తున్నారే కానీ కృంగి పోలేదు. మమ్మల్ని కూడా బాధపడవద్దని చెబుతుంటారు అని తండ్రిని కబళించిన క్యాన్సర్ గురించి అభిమానులకు స్వయంగా వివరించాడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. మంగళవారం నుంచి నాన్నకు సర్జరీలు జరగనున్నాయని చెప్పాడు.... Read more »

వైఎస్ బయోపిక్.. విజయమ్మ పాత్రలో ఒదిగిన..

రాజమౌళి చిత్రం బాహుబలిలో ‘కన్నా నిదురించరా’ అంటూ ప్రేక్షకుల్ని మైమరపించిన పాటలో నర్తించిన ఆశ్రిత వేముగంటి వైఎస్ బయోపిక్ ‘యాత్ర’లో ఓ మంచి ఛాన్స్ కొట్టేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మగా నటిస్తోంది ఈ చిత్రంలో. చిత్ర యూనిట్ ఆమె లుక్‌కి సంబంధించిన... Read more »
ntr, nbk, Jr NTR shout Jai Balayya, SS Rajamouli's son Karthikeya's wedding, Jai Balayya, Karthikeya wedding

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో నా పాత్ర ఎవరు చేశారంటే.. – బాలకృష్ణ

దివంగత సీఎం నందమూరి తారకరామరావు బయోపిక్ ఎన్టీఆర్ కథనాయకుడు జనవరి 9న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉంది సినిమా యూనిట్. ఇందులోభాగంగా తిరుపతిలో పర్యటించిన బాలయ్య.. పీజీఆర్ మూవీ ల్యాండ్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులు... Read more »
dull raju again shok over halo guru premakosame

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వివాదం.. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు.. : దిల్‌ రాజు

తాజాగా సినీ నిర్మాత అశోక్‌ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వివాదానికి ఆజ్యం పోసాయి. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన పేట ప్రీ రిలీజ్‌ మూవీ ఈవెంట్‌ సందర్భంగా.. నిర్మాత అశోక్‌ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్శికి తెరలేపాయి.... Read more »

‘యన్‌.టి.ఆర్‌’ ఆడియో వేడుకను నిమ్మకూరులో అందుకే నిర్వహించలేదు : బాలయ్య

నిమ్మకూరులో కథానాయకుడు చిత్ర బృందానికి ఘనస్వాగతం లభించింది… బాలయ్యతోపాటు ‘యన్‌.టి.ఆర్‌’ చిత్ర దర్శకుడు క్రిష్‌, నటి విద్యాబాలన్‌, నటుడు కల్యాణ్‌రామ్‌, సుమంత్‌ తదితరులు ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిమ్మకూరు చేరుకున్నారు. ఎన్టీఆర్‌, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలు... Read more »
Vishnu Manchu throws a star-studded 1st birthday bash for his stylish son Avram

ఖుషీఖుషీగా మంచు అవ్రామ్ పుట్టినరోజు వేడుకలు

మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ పుట్టిన రోజు వేడుకలు నిన్న(జనవరి 6) గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలామంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. జనవరి 1న పుట్టిన అవ్రామ్ ను పెద్దవాళ్లంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. తాత... Read more »
producer raj kandhukuri son movie launched

నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం..

ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ ఆవార్డ్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇప్పుడు ధర్మపథ క్రియేషన్స్ పై మరో లెడీ డైరెక్టర్ ని సినిమా రంగానికి పరిచయం చెస్తున్నారు. అందులో తన కుమారుడు శివ కందుకూరి... Read more »
ntr kathanayakudu got clean 'u'cirtificate

ఎన్టీఆర్’కథానాయకుడు’కి క్లీన్ ‘యూ’ సిర్టిఫికెట్..

ప్రఖ్యాత నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి పార్టు ఎన్టీఆర్’కథానాయకుడు’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 171 నిమిషాలు... Read more »