సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి ఫిర్యాదు

సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటినుంచి వెళ్లిపోవాలని సంగీత ఒత్తిడి తెస్తున్నట్టు భానుమతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నై వలసరవాక్కంలో సంగీత ఉంటున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుంచి సంగీతకు వచ్చింది.... Read more »

‘ఆర్ఆర్ఆర్’ లో మరో తారా.. తారక్ సరసన శ్రీలంకన్ బ్యూటీ?

జక్కన్న తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. తారక్, చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హైప్ క్రియెట్ అయింది. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఈ మూవీలో చరణ్‌కు జోడిగా ఆలియా.. ఎన్టీఆర్‌కు జోడిగా... Read more »

పవన్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ ఫైర్.. ఎవరికి ఓటు..

ఓటు ఎవరికి వేయాలో నాకు తెలుసుకదండీ.. మీరు నాకు చెప్పాలా.. మీతో నేను చెప్పించుకోవాలా.. అదే పనిగా అస్తమాను మెసేజ్‌లు వస్తుంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. ఎందుకండీ ఇలా విసిగిస్తారు. అయినా నా ఓటు ఇక్కడ లేదు. నేను పూణేలో... Read more »

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

సాయి ధరమ్ తేజ్ గత చిత్రాల పరాజయాలను గుర్తుకు తేకుండా చిత్రలహరి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ని తెచ్చుకుంది. ట్రైలర్, టీజర్ తో పాటు పాటలు కూడా ఈ సినిమా పై అంచనాలను పెంచాయి. మరి చిత్రలహరి ఎలాంటి... Read more »

ఖుష్బూకు చేదు అనుభవం.. చెంప చెళ్లుమనిపించిన..

ప్రముఖ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారానికి వెళ్లిన ఖుష్బూతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఖుష్బూ, సదరు వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. కర్ణాటకలో... Read more »

తెరపైకి మరో పొలిటికల్ లీడర్ బయోపిక్

మరో పొలిటికల్ లీడర్ బయోపిక్ తెరకెక్కుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై బయో పిక్‌ రూపొందుతోంది. ఈ సినిమాకు శశిలలిత అని పేరు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్‌ లను రిలీజ్ చేశారు.... Read more »

ఆమెకు నేనెందుకు క్షమాపణ చెప్పాలి?

నటుడు దర్శకుడు రాధా రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌత్ సూపర్ స్టార్ నయనతారపై ఆయన మాటలతో విరుచుకుపడ్డారు. గతంలో కూడా రాధా రవి ఆమెపై అనుచిత వ్యాఖ్యాలు చేశారు. అప్పట్లో ఆయన నయన్‌పై చేసిన వ్యాఖ్యఃలు తీవ్ర... Read more »

మోదీ బయోపిక్‌ విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ బయోపిక్‌ విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు పూర్తైన తర్వాత సినిమాను విడుదల... Read more »

నిన్ను ప్రేమిస్తున్నాను ..నా కళ్ల ముందే నా వాళ్లు ఆవిరైపోయారు

హాలీవుడ్‌ సినిమా ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ విడుదలకు సిద్దమవుతుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానున్నది. అలాగే ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు ఆంటోని... Read more »

కాజల్‌పై ఫ్యాన్స్ ఫైర్..

మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని పెద్దలు ఊరికే అన్లేదు. అందునా సెలబ్రిటీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైపోతారు. ఇప్పుడు అదే కాజల్‌కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. తన మానాన తాను ఏవో నాలుగు సినిమాలు... Read more »