‘బేబీ ఆన్ స్టెరాయిడ్స్’.. సమంత స్పందన

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లా కండలు పెంచిన కటౌట్‌ని సమంత అభిమానులు ఏర్పాటు చేశారు. ఓ బేబీ సినిమా శుక్రవారం (జులై 5న) రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ఎక్కడ చూసినా బేబీ దర్శనమిస్తోంది. కొరియాలో... Read more »

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పై హైదరాబాద్‌ KPHB కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కల్ట్‌ ఫిట్‌నెట్‌ సెంటర్‌కు హృతిక్‌ రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. దీనికి ముకేష్‌ బాంచల్‌ డైరెక్టర్‌, అంకిత్‌ సీఈవో, సుబ్రమణ్యం మేనేజర్‌. బరువు తగ్గడానికి ఏడాదికి 17వేల రూపాయల... Read more »

ఆ వేడుకకు నేను రావడం లేదు..మీరు అలా చేస్తే ఫ్యాన్స్ బాధపడతారు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విటర్‌ వేదికగా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో పర్యటిస్తున్నారు. త్వరలో జరగనున్న తానా సభలకు హాజరయ్యేందుకే అమెరికా వెళ్లారని పలు మీడియాలలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘వ్యక్తిగత పని... Read more »

స్టార్ హీరోయిన్ భర్త అరెస్ట్!

అలనాటి బాలీవుడ్ ముద్దుగమ్ము భాగ్యశ్రీ.. భర్త హిమాలయ అంబోలీని .. దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుతో బెయిల్ మీద విడుదలచేశారు. భాగ్యశ్రీ ఒకప్పుడు బాలీవుడ్‌ను... Read more »

‘కీరవాణి’ రాగంలో.. టాలీవుడ్ తడిచి ముద్దైంది

కీరవాణి .. పేరులోనే రాగాన్ని ఇముడ్చుకున్న స్వరఝరీ. భద్రగిరి రామయ్య పాదాలు కడిగి.. ప్రతి శ్రోత మదినీ తడిమి.. తనదైన మధుర బాణీల్లో ఓలలాడిస్తోన్న సుమధుర వాణి కీరవాణి. రాగాలతో సరాగాలాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం కీరవాణికి కీ బోర్డ్ తో పెట్టిన విద్య.... Read more »

‘బిగ్‌బాస్ 3’ లోకి సతీసమేతంగా హీరో!!

విజయవంతంగా రెండు సీజన్లు ముగించుకుని మూడవ సీజన్‌లోకి అడుగుపెడుతున్న బిగ్‌బాస్.. హౌస్‌లోకి ఎవర్ని తీసుకురావాలనేదాని మీద పెద్ద కసరత్తే ప్రారంభించింది. తెరపై రోజుకో పేరు వినిపిస్తున్నా.. ఫైనల్‌గా ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తోంది స్టార్ మా. మొన్నటి వరకు హోస్ట్ ఎవరనే... Read more »

హీరో శివాజీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు

హీరో శివాజీకి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈనెల 11వ తేదీన తిరిగి హాజరు కావాలని ఆదేశించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు..41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపామని పోలీసులు చెబుతున్నారు. అలంద మీడియా కేసులో శివాజీని… సైబరాబాద్‌ పోలీసులు... Read more »

హీరో శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

అలంద మీడియా కేసులో సినిమా నటుడు శివాజీని.. సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని.. సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు..అయితే ఆయన్ను అరెస్ట్ చేయడం లేదని.. కోర్టు ఆదేశాల మేరకు 41-... Read more »

ఏవండీ.. మీకేం పట్టదా: అనసూయ

వయసు పెరుగుతున్నా.. తరగని అనసూయ అందం అసూయ పుట్టిస్తుంది. అందం, అభినయం అన్నీ కలగలిపిన అనసూయ హీరోయిన్లతో పోటీ పడి నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లో తనను వరించిన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తుంది. దీంతో మరిన్ని మంచి... Read more »

ఎస్వీఆర్.. ఆయన నటన ముందు ఎవరైనా బలాదూర్..

నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు ఎస్.వి. రంగారావు. ఒక నటుడి పేరు చెబితే పాత్రల గురించి మాట్లాడం.. పాత్రల పేర్లు చెబితే ఇది రంగారావు తప్ప.. లేదా రంగారావులా మరెవరూ చేయలేరు అనుకోవడం బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో... Read more »