‘సీత’ సినిమా రివ్యూ

కాజల్, తేజ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సీత ప్రీ రీలీజ్ కి బాగా హెల్ప్ అయ్యింది. సీత పాత్రకి ఉండే క్యారెక్టరైజేషన్ ని పూర్తి ఢిపరెంట్ గా చూపించిన తేజ ఈ మూవీ తో... Read more »

అప్పుడు ‘లక్ష్మి’.. ఇప్పుడు ‘సీత’.. ఆకట్టుకున్న ‘కాజల్’.. ‘సీత’ ట్విట్టర్ రివ్యూ

కాజల్ అగర్వాల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. కాజల్ తన నటనతో లక్ష్మీ కళ్యాణం చిత్రంలో ఆకట్టుకుంది. 12 ఏళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌ని మళ్లీ కంటిన్యూ చేస్తున్నట్టున్నారు తేజ. నేనే రాజు నేనే మంత్రిలో రానా... Read more »

మంచు కొండల్లో అనసూయ అందాలు..

అసలే మే నెల. ఆపై భానుడి భగ భగలు. బాడీ వేడెక్కిపోతోంది. మరి కూల్ అవ్వాలంటే మంచు కొండల నడుమ సేద తీరాలి. నటీ నటులంతా కూలింగ్ ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. హాట్ యాంకర్ అనసూయ కూడా తన కుటుంబంతో... Read more »

జగమంత సాహితీవేత్త.. సీతారామశాస్త్రి..

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ సీతారామశాస్త్రి. తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది. పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.... Read more »

సినిమా చూపిస్త మామా.. థియేటర్‌కు రావా ప్లీజ్..

సినిమా.. భారతీయుల జీవితంలో భాగం. మనకు ఉన్న అతి పెద్ద వినోద సాధనం ఇదే. మాటలు లేని కాలంలో ఆశ్చర్యంగా చూసిన జనం.. సినిమా మాటలు కూడా నేర్చిన తర్వాత దానికి దాసోహమయిపోయారు. వెండితెర నటులను ఆరాధించడం మొదలుపెట్టారు. 1940ల... Read more »

స్టార్ గా ఎంత ఎదిగాడో.. నటుడుగా అంతకు మించి.. బుడ్డోడు మరింత పెద్దగా..

కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా మనకు పరిచయమైన కుర్రాడు జూనియర్ ఎన్టీఆర్. పేరుకు జూనియర్ అయినా.. పోలికల్నుంచి ప్రతిభ వరకూ సీనియర్ ను తలపిస్తోన్న కుర్రాడీ... Read more »

మెగాస్టార్‌కి ముందే చెప్పాను.. అయినా నా మాట వినకుండా.. జమున

హాయిగా సంవత్సరానికి నాలుగో, అయిదో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచకుండా ఏదో చేసేద్దామని రాజకీయాల్లోకి వస్తారు నాయికా నాయికలు. ఎందుకండీ ఈ కుళ్లు రాజకీయాలు. నా క్కూడా ఇందులోకి వచ్చాకే తెలిసింది. ఏదైనా దిగితేకాని లోతు తెలియదంటారు. బయట... Read more »

విలక్షణ నటుడు – విశిష్టమైన వ్యక్తి ‘రాళ్లపల్లి’

రాళ్లపల్లి.. నాటకం, సినిమా.. ఆయన రెండు కళ్లు. స్టేజ్‌పై రెండువేలకు పైగా నాటకాలు.. వెండితెరపై ఎనిమిది వందలకు పైగా సినిమాలు.. ఇవి ఆయన నట చాతుర్యానికి తార్కాణాలు. మొత్తంగా ఐదు దశాబ్ధాలకు పైగా నట ప్రయాణం.. అయినా నాలుగురాళ్లు వెనకేసుకోలేకపోయిన... Read more »

డ్ర‌గ్స్ వ‌నంలో తుల‌సి మొక్క ‘రాళ్ల‌ప‌ల్లి’..

‘రాజు మరణించెనొకతార రాలిపోయే సుకవి మరణించె ఒక తార గగనమెక్కె రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలయందు – గుర్రం జాషువా రాళ్ల‌ప‌ల్లి మ‌ర‌ణించారు. ఒక తార గ‌గ‌న‌మెక్కింది. డ్ర‌గ్స్ వ‌నంలో తుల‌సి మొక్క రాళ్ల‌ప‌ల్లి.... Read more »

నెలకు రూ.2వేలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని రూ.800లు ఇచ్చినా..

నటనంటే ఇష్టం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా నాటకాలంటే ఉన్న ఇష్టంతో అప్పటికే 2 వేలకు పైగా నాటకాల్లోనటించారు రాళ్లపల్లి. స్త్రీ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిల్లర దేవుళ్లులో చిన్న వేషం. ఆ తరువాత ఊరిబతుకు చిత్రంలో మేజర్ క్యారెక్టర్. హరిశ్చంద్రుడిగా... Read more »