మజిలీ మూవీ రివ్యూ ..

అక్కినేని బ్రాండ్‌కి ఉండే ఇమేజ్‌ని నాగచైతన్య సక్సెస్ పుల్ గా కొనసాగిస్తున్నాడు. సమంత, నాగచైతన్య కాంబినేషన్‌కి ఉన్న  క్రేజ్ ‘మజిలీ’ పై అంచనాలను పెంచింది. పెళ్ళి తర్వాత జంటగా తెరమీదకనబడుతున్న నాగచైతన్య, సమంత అందించిన ప్రేమకథ ఎలా ఉందో చూద్దాం.. కథ: వైజాగ్ లో... Read more »

పవన్‌ని సీఎంగా చూడాలని ఉంది.. అందుకే.. – బండ్ల గణేష్

సినీ నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, టీపీసీసీ చిఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక నుంచి తాను ఏపార్టీకి... Read more »

తాత కాబోతున్న నాగార్జున..!

కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్‌ లైఫ్‌లో మాత్రం కాదు.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రం బంగార్రాజు లో తాత పాత్రలో కనిపించనున్నాడట. నాగచైతన్య ఆయన మనవడిగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ... Read more »

అయాన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌ .. ‘అల్లూ పూల్’ ..

అల్లు అర్జున్ తనయుడు అయాన్‌‌కు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అరవింద్. ముద్దుల మనవడు ముచ్చపడ్డాడని స్విమ్మింగ్ పూల్‌ను రాసిచ్చేశాడు. మనవడి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు తాత అల్లు అరవింద్. అయాన్‌కు స్విమ్మింగ్ పూల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో.. బన్నీ సర్‌ఫ్రైజ్ అయ్యాడట. ఈ విషయాన్ని... Read more »

చెర్రీకి గాయం.. ఆర్‌ఆర్ఆర్ షూటింగ్ వాయిదా..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వల్పంగా గాయపడ్డాడు. మంగళవారం జిమ్ చేస్తున్న టైంలో చెర్రీ కాలు బెణికింది. దీంతో స్వల్ప గాయమైంది. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో పూణెలో జరగాల్సిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ కి... Read more »
Vennupotu Full Song, Lakshmi's NTR Movie Songs, RGV, Kalyani Malik, Sira Sri

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ వాయిదా..

*లక్ష్మీస్ NTR సినిమా విడుదల కేసుని ఈ నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసిన హైకోర్ట్ *సుప్రీం కోర్టులో ఇదే సినిమా పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా తాము తీర్పు చెప్పలేమన్న ధర్మాసనం *కేసు విచారణ సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో... Read more »

అందులో వైయస్సార్.. ఇందులో చంద్రబాబు..

రామ్ గోపాల్ వర్మ -అగస్త్య మంజు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘లక్ష్మీస్ NTR’ సినిమా ఇటివలే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్ , సీ.బి.ఎన్ పాత్ర చేసిన శ్రీ తేజ్... Read more »

అతను కోహ్లీ కాదు.. సన్నీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌‌కు వచ్చింది..

ఎయిర్‌‌పోర్ట్‌లో సన్నీ నడుస్తూ వస్తుంది. ఇంతలో మరో వ్యక్తి ఆమెనే ఫాలో అవుతూ వస్తున్నాడు. అందరూ అతన్ని చూసి షాకయ్యారు. కోహ్లీ ఏంటి నటి సన్నీ లియోనీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉన్నాడేంటి..? ఐపీఎల్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉండాలి కదా అనుకున్నారు అందరూ. కానీ... Read more »

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మకు ఎదురుదెబ్బ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ‘లక్ష్మి ఎన్టీఆర్’ విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్... Read more »

నీ బటన్ ఓపెన్ అయింది.. కాకరేపుతున్న కాజల్..

అందానికి నిలువెత్తు నిదర్శనం కాజల్ అగ‌ర్వాల్. ఇండ‌స్ట్రీలో గ్లామర్ గార్ల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. యంగ్ హీరోలతో జతకడుతూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ.. ‘మగధీర’ మూవీతో... Read more »