మంచి మనస్సు చాటుకున్న బన్నీ..కారు ఆపి మరీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనస్సు ఏంటో నిరుపించుకున్నారు. అభిమానుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మూవీ ఓపెనింగ్ సందర్భంగా ఓ అనుకొని సంఘటన జరిగింది. ఈ సినిమా... Read more »

‘ఆర్ఆర్ఆర్’ లో మరో తారా.. తారక్ సరసన శ్రీలంకన్ బ్యూటీ?

జక్కన్న తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. తారక్, చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హైప్ క్రియెట్ అయింది. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఈ మూవీలో చరణ్‌కు జోడిగా ఆలియా.. ఎన్టీఆర్‌కు జోడిగా... Read more »

తెరపైకి మరో పొలిటికల్ లీడర్ బయోపిక్

మరో పొలిటికల్ లీడర్ బయోపిక్ తెరకెక్కుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై బయో పిక్‌ రూపొందుతోంది. ఈ సినిమాకు శశిలలిత అని పేరు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్‌ లను రిలీజ్ చేశారు.... Read more »

నా కూతురికి ఇంకా 14 ఏళ్లే..ప్లీజ్ ఆమెను వదిలేయండి

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ తన పిల్లల ఫొటోలు తీయొద్దంటూ మీడియా వర్గాలను రిక్వెస్ట్‌ చేశారు. అజయ్ కుమార్తె నైసా ఫోటోలను ప్రచార మాధ్యమాలు విరివిగా ప్రచారం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో నైసా... Read more »

‘నాకో ప్రాబ్లమ్‌ ఉంది’.. మహేష్ డైలాగులు వింటే..

మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహర్షి’ టీజర్ రిలీజ్ అయింది. ఉగాది సందర్భంగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది మూవీ యూనిట్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మహేష్ అభిమానుల్లో బారీ అంచనాలే ఉన్నాయి.... Read more »

ఉగాది కానుకగా ‘జోడి’ ఫస్ట్ లుక్ విడుదల

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. జోడి అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి... Read more »

మజిలీ మూవీ రివ్యూ ..

అక్కినేని బ్రాండ్‌కి ఉండే ఇమేజ్‌ని నాగచైతన్య సక్సెస్ పుల్ గా కొనసాగిస్తున్నాడు. సమంత, నాగచైతన్య కాంబినేషన్‌కి ఉన్న  క్రేజ్ ‘మజిలీ’ పై అంచనాలను పెంచింది. పెళ్ళి తర్వాత జంటగా తెరమీదకనబడుతున్న నాగచైతన్య, సమంత అందించిన ప్రేమకథ ఎలా ఉందో చూద్దాం..... Read more »

పవన్‌ని సీఎంగా చూడాలని ఉంది.. అందుకే.. – బండ్ల గణేష్

సినీ నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, టీపీసీసీ చిఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక... Read more »

తాత కాబోతున్న నాగార్జున..!

కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్‌ లైఫ్‌లో మాత్రం కాదు.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రం బంగార్రాజు లో తాత పాత్రలో కనిపించనున్నాడట. నాగచైతన్య ఆయన మనవడిగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’... Read more »

అయాన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌ .. ‘అల్లూ పూల్’ ..

అల్లు అర్జున్ తనయుడు అయాన్‌‌కు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అరవింద్. ముద్దుల మనవడు ముచ్చపడ్డాడని స్విమ్మింగ్ పూల్‌ను రాసిచ్చేశాడు. మనవడి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు తాత అల్లు అరవింద్. అయాన్‌కు స్విమ్మింగ్ పూల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో.. బన్నీ సర్‌ఫ్రైజ్... Read more »