ఏవండీ.. మీకేం పట్టదా: అనసూయ

వయసు పెరుగుతున్నా.. తరగని అనసూయ అందం అసూయ పుట్టిస్తుంది. అందం, అభినయం అన్నీ కలగలిపిన అనసూయ హీరోయిన్లతో పోటీ పడి నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లో తనను వరించిన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తుంది. దీంతో మరిన్ని మంచి... Read more »

ఎస్వీఆర్.. ఆయన నటన ముందు ఎవరైనా బలాదూర్..

నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు ఎస్.వి. రంగారావు. ఒక నటుడి పేరు చెబితే పాత్రల గురించి మాట్లాడం.. పాత్రల పేర్లు చెబితే ఇది రంగారావు తప్ప.. లేదా రంగారావులా మరెవరూ చేయలేరు అనుకోవడం బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో... Read more »

ఈ వారం స్మాల్ స్క్రీన్ మీద నంబర్ వన్ పొజిషన్ ఎవరికంటే..!

స్మాల్ స్క్రీన్ మీద టాప్ పొజిషన్లో ఏ మార్పులు రావడం లేదు. ప్రతి వారంలానే స్టార్ మాటివి ఈ సారి కూడా నంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో ఈటివి, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసుల్లో జీ తెలుగు, జెమిని... Read more »

‘నిను వీడని నీడను నేనే’ ట్రైలర్ ఆవిష్కరణ

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్... Read more »

రాంచరణ్ ఆఫీస్ ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు..

హీరో, నిర్మాత రాంచరణ్ ఆఫీస్ ముందు ఆందోళకు దిగారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కుటుంబ సభ్యులు. సినిమా స్టోరీ మొత్తం తీసుకుని తమకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు.. కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సెట్టింగ్‌లో తగలబడిన దాంట్లో... Read more »

ప్రస్తుత సినిమాలు నాగరికతను పాడు చేస్తున్నాయి : లవకుశ నటులు

ప్రస్తుత సినిమాలు నాగరికతను పాడు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలనాటి లవకుశ నటులు నాగరాజు, సుబ్రమణ్యం. హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన యువతను తప్పుదోవ పట్టించేలా చేస్తోందన్నారు. సీరియళ్లు, సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోందని.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని... Read more »

వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక ఇండియన్ డైరెక్టర్..

సినిమా పరిశ్రమలో ఒకరి పేరు చెప్పగానే అనివార్యంగా మరొకరి పేరూ వినిపించడం అరుదు. అలాంటి అనివార్యతను తన సినిమాలతో క్రియేట్ చేసిన దర్శకుడు ఏ కోదండి రామిరెడ్డి.. కోదండ రామిరెడ్డి పేరు వినగానే ఆటో మేటిక్ గా చిరంజీవీ గుర్తొస్తాడు. చిరును ప్రేక్షకుల గుండెల్లో... Read more »

సుకుమార్ ని మెప్పించిన “దొరసాని”

నటులు జీవిత, రాజశేఖర్ ల చిన్న కూతురు శివాత్మిక దొరసాని చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంతోనే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయ అవుతుండటం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యష్ రంగినేని, మధుర... Read more »

ఏంటీ గుడ్లు అప్పగించుకుని చూస్తున్నావ్.. నేనే రంగంలోకి దిగుతున్నా.. – బిగ్ బాస్

బుల్లి తెర మీద సెన్సేషనల్ షో బిగ్ బాస్. తొలి రెండు సీజన్స్ లో దుమ్మురేపిన ఈ షో మళ్లీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ సీజన్ లో తారక్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక... Read more »

రివ్యూ: ‘బ‌్రోచేవారెవరురా’.. అంతా నీరసమే..

తెలుగు సినిమా తీరు మారుతుంది. కాంబినేషన్స్ కంటే కాన్సెప్ట్ లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. స్టార్ ఇమేజ్ ల స్టామినా కంటే కథలు, కథనాలు దమ్ముగా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతున్నాయి. పదిమందిలో ఒకడిగా కనిపించే పాత్రలనుండి హీరోగా ఎదిగిన శ్రీవిష్ణు ప్రయాణం లో బ్రోచేవారెవరురా..... Read more »