ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం..భాజపా నేత మృతి

శామీర్‌పేట దగ్గరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో బీజేపీ నేత బి.నరేందర్ ఆయన సతీమణి నాగ రాణి మృతి చెందారు.  మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళుతున్న వీరి కారు శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌... Read more »

ప్రేయసికి ఎంగేజ్ మెంట్.. మనస్థాపంతో యువకుడు.. సెల్ఫీ వీడియో తీసి..

ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మెదక్ జిల్లా మర్మాములకు చెందిన అనిల్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ కు ముందు అనిల్... Read more »

ప్రేమ.. పెళ్లి.. వివాహమైన ఐదురోజులకే నవవధువు..

కర్నూలు జిల్లా విషాదం చోటు చేసుకుంది. పెళ్లై కనీసం అయిదు రోజుల కూడా గడవక ముందే నవవధువు ధరిగేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం భర్త పుట్టింట్లో వదిలి వెళ్లడంతో.. మనస్తాపం చెందిన నవవధువు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.... Read more »

టీడీపీ కార్యకర్త దారుణ హత్య

కర్నూలు జిల్లాలో రాజకీయ హత్య. క్రిష్ణగిరి మండలం తాపల కొత్తూరులో టీడీపీ కార్యకర్త శేఖర్‌రెడ్డిని దారుణంగా చంపేశారు. మల్లేపల్లి సమీపంలో బైక్‌పై వెళ్తుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. రాళ్లతో కొట్టి చంపారు. ఓట్ల లెక్కింపునకు ఒక రోజు... Read more »

నిద్ర మత్తులో డ్రైవింగ్.. ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం

అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మెుద్దు నిద్ర వీడడం లేదు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ప్రైవేటు వోల్వో బస్సు ఢీకొంది. దీంతో 20మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. పూతలపట్టు-నాయుడ పేట రహదారిపై... Read more »

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన..

ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ కారుని లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారు... Read more »

యువతిపై రైల్లో వృద్ధుడి వికృత చేష్ట

రైల్లో ఓ యువతికి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని వేలెత్తి చూపిస్తూ చేసిన ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. బెంగళూరు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతి... Read more »

దేశమంతా ఎన్నికల మూడ్‌‌లో ఉండగా..

దేశమంతా ఎన్నికల మూడ్‌ లో ఉంది. ప్రదాని ఎవరి అవుతారోనన్న ఆసక్తితో భారతావని ఎదురు చూస్తోంది. ఈ సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిని కాల్చి చంపారు. మృతుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది... Read more »

చదవట్లేదంటూ అయిదేళ్ల బిడ్డ ప్రాణాలు తీసిన టీచర్ ‘అమ్మ’..

చదవట్లేదంటూ అయిదేళ్ల తన కూతురిని తనే చంపుకుంది ఓ టీచరమ్మ. తమిళనాడులోని నమక్కల్ జిల్లా కాట్ పుత్తూర్‌కి చెందిన నిత్య కమల అనే టీచర్‌కి లతిక శ్రీ అనే ఐదేళ్ల చిన్నారి ఉంది. పిల్లలకి పాఠాలు ఏవిధంగా చెబితే అర్థమవుతాయో... Read more »

స్టూడెంట్‌పై కన్నేసిన లేడీ లెక్చరర్.. కోర్కె తీర్చమంటూ వెంటపడి..

చిన్నా పెద్దా, వావి వరుసలు, వయసు తారతమ్యాలు ఏవీ అక్కర లేదు. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఎవరైనా ఓకే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎంతకైనా తెగిస్తున్నారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా ప్రేమ పాఠాలు వల్లె వేస్తున్నారు. విద్యార్థి పై చదువులు... Read more »